IND VS WI : టాస్‌ గెలిచి బౌలింగ్‌ ఎంచుకున్న వెస్టిండీస్.. జట్ల వివరాలు ఇవే

-

ఇవాళ టీమిండియా, వెస్టిండీస్‌ జట్ల మధ్య రెండో వన్డే జరుగనున్న సంగతి తెలిసిందే. ఈ మ్యాచ్‌ అహ్మాదాబాద్ వేదికగా జరుగుతోంది. అయితే.. ఈ మ్యాచ్‌ లో టాస్‌ గెలిచిన వెస్టిండీస్‌ జట్టు.. మొదట బ్యాటింగ్‌ చేయాలని నిర్ణయం తీసుకుంది. దీంతో మొదటి మ్యాచ్‌ లో విజయం సాధించిన టీమిండియా జట్టు.. మొదట బ్యాటింగ్‌ కు దిగనుంది. అటు వెస్టిండీస్‌ జట్టు మొదట ఫీల్డింగ్‌ చేయనుంది. ఇక జట్ల వివరాల్లోకి వెళితే..

భారత్ (ప్లేయింగ్ ఎలెవన్): రోహిత్ శర్మ(సి), కేఎల్ రాహుల్, విరాట్ కోహ్లీ, రిషబ్ పంత్(w), సూర్యకుమార్ యాదవ్, దీపక్ హుడా, వాషింగ్టన్ సుందర్, శార్దూల్ ఠాకూర్, మహమ్మద్ సిరాజ్, యుజ్వేంద్ర చాహల్, ప్రసిద్ధ్ కృష్ణ

వెస్టిండీస్ (ప్లేయింగ్ XI): షాయ్ హోప్(w), బ్రాండన్ కింగ్, డారెన్ బ్రావో, షమర్ బ్రూక్స్, నికోలస్ పూరన్(c), జాసన్ హోల్డర్, ఓడియన్ స్మిత్, అకేల్ హోసేన్, ఫాబియన్ అలెన్, అల్జారీ జోసెఫ్, కెమర్ రోచ్

Read more RELATED
Recommended to you

Latest news