Ind Vs Zim: నేడు రెండో వన్డే.. సిరీస్ పై కన్నేసిన టీమిండియా

-

Zimbabwe vs India : నేడే ఇండియా-జింబాబ్వే మధ్య రెండో వన్డే జరుగనుంది. ఇప్పటి తొలి వన్డేలో విజయం సాధించిన టీమిండియా.. ఇప్పుడు జింబాబ్వేతో రెండో వన్డేలో తలపడనుంది. ఈ మ్యాచ్‌కు కేఎల్‌ రాహుల్‌ కెప్టెన్‌ గా వ్యవహరించనున్నాడు. హరారే లోని హరారే స్పోర్ట్స్ క్లబ్ లో జరుగుతున్న ఈ మ్యాచ్‌ మధ్యాహ్నాం 12:45 PM ప్రారంభం కానుంది. ఇక జట్ల వివరాల్లోకి వెళితే..

INDIA : శుభమన్ గిల్, శిఖర్ ధావన్, ఇషాన్ కిషన్, KL రాహుల్ (c), దీపక్ హుడా, సంజు శాంసన్ (wk), అక్షర్ పటేల్, దీపక్ చాహర్, కుల్దీప్ యాదవ్, ప్రసిద్ధ్ కృష్ణ, మహ్మద్ సిరాజ్.

Zimbabwe : ఇన్నోసెంట్ కైయా, తాడివానాషే మారుమణి/తకుద్జ్వానాషే కైటానో, వెస్లీ మాధేవెరే, సీన్ విలియమ్స్, సికందర్ రజా, రెగిస్ చకబ్వా, ర్యాన్ బర్ల్, ల్యూక్ జోంగ్వే, బ్రాడ్ ఎవాన్స్, రిచర్డ్ నగరవ, విక్టర్ న్యౌచి

Read more RELATED
Recommended to you

Latest news