ఫిట్నెస్ లో భర్తనే మించిపోయిన స్టార్ హీరోయిన్..

-

క్రికెటర్లలో అత్యంత ఫిట్ గా ఉండేది ఎవరు అంటే కోహ్లీ అని పక్కన చెబుతారు అలాగే ఫిట్నెస్ కోసం పాఠాలు నేర్పించడంలో కోహ్లీ ముందుంటారు అయితే ఇప్పుడు తాజాగా ఆయన భార్య అనుష్క శర్మ కూడా ఫిట్నెస్ విషయంలో ఏమీ తగ్గను అంటూ అతనితో పోటీ పడుతుంది తాజాగా దీనికి సంబంధించిన కొన్ని ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి..

 

ఇండియన్ క్రికెట్ టీమ్ లో అత్యంత ఫిట్ గా ఉండే క్రికెటర్ కోహ్లీ.. అయితే తాజాగా అతని భార్య అనుష్క శర్మ కూడా ఈ విషయంలో ఏమాత్రం తగ్గట్లేదు.. ముందు నుంచి అనుష్కకు ఫిట్నెస్ విషయంలో ఎంతో ఆసక్తి ఉన్నప్పటికీ.. పాప పుట్టినా తర్వాత దీనికి కొంచెం దూరంగా జరిగింది ఈ అమ్మడు. అలాగే గ్లామర్ ఫిట్నెస్ విషయంలో ఆ మధ్య కాలంలో దూరంగా ఉంటూ వస్తున్న అనుష్క తాజాగా తన ఫుల్ ఫోకస్ ఫిట్నెస్ పైన పెట్టినట్టు తెలుస్తోంది తాజాగా అనుష్క షేర్ చేసిన కొన్ని ఫోటోలు ప్రస్తుతం నెట్ లో వైరల్ గా మారాయి..

ఇందులో అనుష్క శర్మ బ్రాండెడ్ స్పోర్ట్స్ వేసుకొని పరిగెడుతున్న ఫోటో అందర్నీ ఆశ్చర్యపరిచింది ఇందులో ఆమె ఫిట్నెస్ చూసినవారు అంత అవురా అనుకుంటున్నారు అయితే ఇదంతా నిజానికి ఓ బ్రాండ్ ప్రమోషన్ లో భాగంగా జరిగిందని తెలుస్తోంది ఏది ఏమైనా ప్రస్తుతం ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి..

Read more RELATED
Recommended to you

Latest news