రాష్ట్రాలవారీగా పెట్రోల్, డీజిల్ ధరల ఇలా ఉన్నాయి?

-

భారతదేశంలో వేరే దేశాలతో పోల్చితే ఇంధన ధరలు పెరుగుదల ఎక్కువ. ప్రస్తుతం భారత్‌లో చమురు కంపెనీలు పెట్రోల్, డీజిల్ ధరలలో ఎలాంటి మార్పులు చోటు చేసుకోలేదు. గత కొద్దిరోజులుగా చమురు ధరలకు బ్రేకులు పడినట్లు కనిపిస్తున్నాయి. గత రెండు నెలలుగా పెట్రోల్, డీజిల్ ధరల్లో ఎలాంటి మార్పు చోటు చేసుకోలేదని అధికారులు చెబుతున్నారు. అంతర్జాతీయ మార్కెట్‌లో ముడి చమురు బ్యారెల్‌కు 105 డాలర్లుగా కొనసాగుతోందని అధికారులు చెబుతున్నారు.

పెట్రోల్-డీజిల్ ధరలు

రాష్ట్రాల వారీగా ఇంధన ధరల వివరాలు..

రాష్ట్రాలవారీగా ఇంధన ధరల వివరాలు ఇలా ఉన్నాయి. న్యూఢిల్లీలో లీటర్ పెట్రోల్ ధర రూ.96.72, డీజిల్ ధర రూ.89.62గా ఉంది. ముంబైలో లీటర్ పెట్రోల్ ధర రూ.106.31, డీజిల్ ధర రూ.94.27గా ఉంది. చెన్నైలో లీటర్ పెట్రోల్ ధర రూ.101.63, డీజిల్ ధర రూ.94.24గా ఉంది. బెంగళూరులో లీటర్ పెట్రోల్ ధర రూ.101.94, డీజిల్ ధర రూ.87.89గా ఉంది. హైదరాబాద్‌లో లీటర్ పెట్రోల్ ధర రూ.109.66, డీజిల్ ధర రూ.97.82గా ఉంది. కోల్‌కతాలో లీటర్ పెట్రోల్ ధర రూ.106.03, డీజిల్ ధర రూ.92.76గా ఉంది.

Read more RELATED
Recommended to you

Exit mobile version