బుల్లితెర మీద ప్రసారమయ్యే జబర్దస్త్ అనే కామెడీ షో ద్వారా ప్రేక్షకులను ఆకట్టుకుని ఆ తర్వాత సిల్వర్ స్క్రీన్ పై కమెడియన్ గా రాణించి.. ఇప్పుడు హీరోగా మారి పలు సినిమాలను చేస్తున్న విషయం తెలిసిందే. తాజాగా సుధీర్ కు సంబంధించిన ఒక విషయం వైరల్ గా మారింది. తెలుస్తున్న సమాచారం ప్రకారం సుధీర్ కు త్వరలోనే పెళ్లి జరగనుందట. ఇప్పటి3 ఎవ్వరికీ తెలియకుండా బంధువులలో మరదలు వరస అయ్యే యువతితో నిశ్చితార్దం జరిగిపోయిందని తెలుస్తోంది. త్వరలోనే పెళ్లి వార్తను మన అందరికీ చెప్పనున్నాడట సుధీర్. మరి ఈ అందమైన అమ్మాయి ఎవరో తెలియాలంటే మరికొన్ని రోజులు ఆగాల్సిందే. కాగా ఈ మధ్యనే సుడిగాలి సుధీర్ నుండి వచ్చిన గాలోడు మూవీ సక్సెస్ అయింది. ఇప్పుడు మరికొన్ని ప్రాజెక్ట్ లతో బిజీగా ఉన్నాడు. ఈ న్యూస్ తెలియగానే సుధీర్ అభిమానులు అన్న రష్మి తో మీ పెళ్లి జరుగుతుంది అనుకుంటే ఇలా చేశావు ఏంటి అంటూ కామెంట్ చేస్తున్నారట.