సన్ని లియోన్ ఎక్స్ పోజింగ్ కు అవకాశం లేదా.!

-

టాలీవుడ్ హీరో మంచు విష్ణు హీరోగా వస్తున్న చిత్రం   జిన్నా. ఈ సినిమాను దీపావళి కానుకగా అక్టోబర్ 21న విడుదల చేయాలని ప్లాన్ చేస్తున్నారు. దర్శకుడు జి నాగేశ్వర్ రెడ్డి కథ తో, కొత్త డైరెక్టర్ ఈశాన్ సూర్య డైరెక్షన్ చేశారు.ఈ సినిమాలో  అందాల ముద్దగుమ్మలు పాయల్ రాజ్ పుత్, సన్ని లియోన్లు నటిస్తున్నారు. ఈ సినిమా కోసం  ప్రామోషన్స్ కూడా గట్టిగానే చేస్తున్నారు.

ప్రేక్షకులు ఈ సినిమా లో సన్ని లియోన్ కనిపించే సీన్ల పై గట్టిగానే ఆశలు పెట్టుకున్నారు. తెలుగులో గతంలో వచ్చిన గరుడ వేగ లో మంచి ఐటమ్ సాంగ్ లో సన్ని ఆడి పాడింది. ఆ సాంగ్ సూపర్ హిట్ అయ్యింది.కాని ప్రస్తుతం అలాంటి సాంగ్ కు , ఎక్స్ పోజింగ్ కు అవకాశం లేదని అంటున్నారు. వాస్తవానికి  ఈ సినిమాలో సన్నీలియోన్ ‘రేణుక’ అనే మాటలు రాని పాత్రలో కనిపించనుందట.

దీనితో ఈ సినిమా లో ఈమెకు అందాలు చూపించే అవకాశం వుండదని సోషల్ మీడియాలో అభిప్రాయ పడుతున్నారు. అదీ కాక ఒక ఇంటర్వ్యూ లో తనకు సైకలాజికల్ థ్రిల్లర్స్ అంటే చాలా ఇష్టమని అందుకే ఈ సినిమా ఒప్పుకున్నా అని చెప్పుకొచ్చింది. దీనితో చాలా మంది లో ఈ సినిమా లో తన ఎక్స్ పోజింగ్చూ డలేమని భావిస్తున్నారట. సన్ని లియోన్ అంటేనే అందాలు చూపించే అందగత్తె.ఈ నెల 21న ‘జిన్నా’ ప్రేక్షకుల ముందుకు రానుంది, దానితో అసలు విషయం తెలిసి పోతుంది.

 

Read more RELATED
Recommended to you

Exit mobile version