చంద్రబాబుతో సూపర్ స్టార్ రజినీ కాంత్ సమావేశం

-

సూపర్ స్టార్ రజినీకాంత్ టిడిపి అధినేత చంద్రబాబుతో భేటీ అయ్యారు. హైదరాబాదులోని ఆయన నివాసంలో సమావేశం అయ్యారు. వీరిద్దరి భేటీకి సంబంధించిన ఫోటోను చంద్రబాబు ట్విట్టర్ లో షేర్ చేశారు.

నా ప్రియమైన స్నేహితుడు తలైవా రజినీకాంత్ ను కలిసి ముచ్చటించడం చాలా ఆనందంగా ఉంది అని చంద్రబాబు పేర్కొన్నారు. ఆ ఫోటో వేల లైక్స్, రీ ట్వీట్ లతో వైరల్ గా మారింది. చంద్రబాబు, రజనీకాంత్ బేటిలో, కుశల ప్రశ్నలతో పాటు ప్రస్తుతం సినిమా ఇండస్ట్రీలో వస్తున్న మార్పులు, అలాగే రజనీకాంత్ ఆరోగ్య పరిస్థితి వంటి అంశాలన్నీ చర్చకు వచ్చినట్లుగా తెలుస్తుంది. ఇది కేవలం మర్యాదపూర్వక భేటీనే అని తెలుగుదేశం వర్గాలు చెబుతున్నాయి.

Read more RELATED
Recommended to you

Latest news