BREAKING : ఐసీసీ ర్యాంకుల్లో నంబర్‌.1 గా సూర్యకుమార్ యాదవ్

-

BREAKING : ఐసీసీ ర్యాంకింగ్స్, సూర్యకుమార్ యాదవ్ నెంబర్-1

టీమిండియా బ్యాటర్ సూర్య కుమార్ యాదవ్ ఐసీసీ టీ 20 ర్యాంకింగ్స్ లో నెంబర్-1 ర్యాంక్ దక్కించుకున్నాడు. ఆస్ట్రేలియా సిరీస్ తో పాటు టి20 WC లో అద్భుతంగా రాణిస్తుండటంతో 863 పాయింట్లు సాధించి నెంబర్-1 ర్యాంకు కు దూసుకెళ్లాడు.

పాక్ ఓపెనర్ రిజ్వాన్ నెంబర్-2 కు పడిపోయాడు. విరాట్ పదో ర్యాంకులో ఉన్నాడు. మార్చి, 2021 లో అరంగేట్రం చేసి తక్కువ కాలంలోనే నెంబర్-1 ర్యాంకు దక్కించుకున్నాడు సూర్య కుమార్ యాదవ్.

 

 

Read more RELATED
Recommended to you

Latest news