వాస్తు: ఇంట్లో అంతా మంచే జరగాలంటే తలుపుల విషయంలో ఈ జాగ్రత్తలు తీసుకోండి..!

-

వాస్తు శాస్త్రం ప్రకారం అనుసరిస్తే ఎటువంటి సమస్యలైనా తొలగించుకోవడానికి అవుతుంది. వాస్తు దోషాలు మొదలు ఇంట్లో కలిగే సమస్యలు వరకు వాస్తు తో పరిష్కారమవుతాయి. అయితే ఇల్లు అయినా ఫ్లాట్ అయినా బిల్డింగ్ అయినా ఏదైనా సరే తాజా గాలి వెలుతురు రావడానికి కిటికీలు చాలా ముఖ్యం. కిటికీ ఉండడం వల్ల ఇంట్లోకి పాజిటివ్ ఎనర్జీ వస్తుంది. కనుక కిటికీలు తప్పని సరిగా పెట్టుకోవాలి. కిటికీలు విషయంలో ఏ విధంగా వాస్తుని పాటించాలి అనే దాని గురించి వాస్తు పండితులు ఈ రోజు మన తో చెప్పడం జరిగింది.

అయితే మరి కిటికీల విషయంలో ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి..?, ఏ విధంగా అనుసరించాలి అనే దాని గురించి ఇప్పుడు చూద్దాం. మరి ఇక ఆలస్యం ఎందుకు దీనికోసం ఇప్పుడే పూర్తిగా చూసేయండి. ఇల్లుని కంస్ట్రక్ట్ చేసేటప్పుడు తప్పనిసరిగా ఈ విషయాలు గుర్తు పెట్టుకోవాలి.

లేదంటే నెగటివ్ ఎనర్జీ వస్తుంది. దీంతో ఇబ్బందులు కూడా వచ్చే అవకాశం ఉంది. కిటికీలు పెట్టుకునేటప్పుడు కిటికీలు తూర్పు, ఉత్తరం లేదా పడమర వైపు పెట్టుకుంటే మంచిది. ఇలా చేయడం వల్ల ఇంటికి మంచి కలుగుతుంది. అలానే పాజిటివ్ ఎనర్జీ వస్తుంది. ఎప్పుడు కూడా కిటికీలు దక్షిణం వైపు ఉండకూడదు. ఇలా ఈ విధంగా పండితులు చెప్పినట్లు అనుసరిస్తే కచ్చితంగా ఇబ్బందుల నుంచి బయట పడవచ్చు.

Read more RELATED
Recommended to you

Latest news