BRS పార్టీకి షాక్‌.. కాంగ్రెస్ లోకి 11 మంది కార్పొరేటర్లు !

-

11 BRS corporators: BRS పార్టీకి షాక్‌ తగిలింది. కాంగ్రెస్ లోకి 11 మంది కార్పొరేటర్లు వెళ్లనున్నారు. 11 మంది బండ్లగూడ జాగీర్ మున్సిపల్ కార్పోరేషన్ కార్పొరేటర్లు…BRS పార్టీకి గుడ్ బాయ్ చెప్పనున్నారు. డిప్యూటీ మేయర్ రాజేందర్ రెడ్డి తో పాటు 10 మంది కార్పొరేటర్లు కాంగ్రెస్ పార్టీలో చేరేందుకు రంగం సిద్ధం చేసుకున్నారు.

మరికాసేపట్లో సీఎం రేవంత్‌ రెడ్డి నివాసానికి చేరుకుని కాంగ్రెస్ పార్టీలో చేరనున్నారు కార్పొరేటర్లు. ఇప్పటికే మేయర్ మహేందర్ గౌడ్ తో పాటు మరో ముగ్గురు కార్పొరేటర్లు కాంగ్రెస్ పార్టీ చేరారు. ఇక ఇవాళ 11 మంది బండ్లగూడ జాగీర్ మున్సిపల్ కార్పోరేషన్ కార్పొరేటర్లు…BRS పార్టీకి గుడ్ బాయ్ చెప్పనున్నారు.

Read more RELATED
Recommended to you

Exit mobile version