మాజీ మంత్రి మల్లారెడ్డికి మరో షాక్ తగిలింది. మేడ్చల్ జిల్లాలో మాజీ మంత్రి మల్లారెడ్డి కుమారుడు మహేందర్ రెడ్డి షెడ్ కూల్చివేతకు గురైంది. మేడ్చల్ మున్సిపల్ పరిధిలో జాతీయ రహదరిపై పై ఉన్న అక్రమ రేకుల షెడ్లు కూల్చేశారు అధికారులు.
అక్రమంగా కట్టారని షెడ్స్ ను కూల్చివేశారు మున్సిపల్ అధికారులు. మాజీ మంత్రి మేడ్చల్ ఎమ్మెల్యే మల్లారెడ్డి కుమారుడు మహేందర్ రెడ్డికి సంబంధించి షెడ్ గా గుర్తించారు. ఇక ఈ సంఘటనపై ఇంకా వివరాలు తెలియాల్సి ఉంది.