BREAKING : ప్రగతి భవన్ వద్ద ఉద్రిక్తత..బీజేపీ నేతలు అరెస్ట్

-

BREAKING : ప్రగతి భవన్ వద్ద ఉద్రిక్తత చోటు చేసుకుంది. 317 జీఓ కు వ్యతిరేకంగా బిజెపి అనుబంధ మోర్చాలు ఆందోళనకు దిగాయి…. ప్రగతి భవన్ కి ముట్టడి కి యత్నించాయి… OBC మోర్చ, ఎస్సీ మోర్చ నేతలు ప్రగతి భవన్ దగ్గరికి వెళ్ళారు… ప్రగతి భవన్ గేట్ దగ్గరికి వచ్చిన OBC మోర్చ రాష్ట్ర అధ్యక్షుడు ఆలే భాస్కర్ ను పోలీస్ లు అరెస్ట్ చేశారు.

బిజెపి మైనార్టీ మోర్చా ఆధ్వర్యం లో సబితా ఇంద్రారెడ్డి కార్యాలయం ముందు ఆందోళనకు దిగగా పోలీస్ లు అరెస్ట్ చేశారు. SI అభ్యర్థుల డిమాండ్ ను పరిష్కరించాలని, అర్హత నిబంధనల్లో సడలింపు ఇవ్వాలని బిజెపి యువమోర్చా ఆధ్వర్యం లో డీజీపీ కార్యాలయ ముట్టడికి బయలు దేరగా బిజెపి ఆఫీస్ సమీపం లో నే అరెస్ట్ చేశారు.. ఉద్రిక్తత చోటు చేసుకుంది. పోలీస్ లకు, కార్యకర్తలకు మధ్య తోపులాట జరిగింది.

Read more RELATED
Recommended to you

Latest news