మరో బీఆర్ఎస్‌ ఎమ్మెల్యే కాలేజీలకు హైడ్రా నోటీసులు

-

BRS MLA Marri Rajasekhar Reddy HYDRA notices to engineering colleges: మరో బీఆర్ఎస్‌ ఎమ్మెల్యే కాలేజీలకు హైడ్రా నోటీసులు అందాయి. తాజాగా బీఆరెఎస్ ఎమ్మేల్యే మర్రి రాజశేఖర్ రెడ్డి ఇంజనీరింగ్ కాలేజీలకు హైడ్రా నోటీసులు పంపింది. దుండిగల్ లోని ఎంఎల్ఆర్ఐటీ, ఇనిస్టిట్యూట్ ఆఫ్ ఏరోనాటికల్ ఇంజనీరింగ్ కాలేజీలకు నోటీసులు అందించింది హైడ్రా.

BRS MLA Marri Rajasekhar Reddy HYDRA notices to engineering colleges

చిన్న దామెర చెరువు ఎఫ్ టీ ఎల్, బఫర్ జోన్ పరిధిలో నిర్మించారని బీఆరెఎస్ ఎమ్మేల్యే మర్రి రాజశేఖర్ రెడ్డి కి నోటీసులు ఇచ్చారు అధికారులు. ఇది ఇలా ఉండగా, చెరువులలో నిర్మించిన విద్యా సంస్థలపై హైడ్రా సంచల నిర్ణయం తీసుకుంది. ముందస్తు గా నోటీసులు ఇచ్చి అక్కడి నుంచి విద్యాసంస్థల్ని తరలించేందుకు అవకాశం ఇస్తామని హైడ్రా ప్రకటించింది. దీనిపై హైడ్రా కమిషనర్ రంగనాథ్ మాట్లాడుతూ… విద్యార్థుల అకాడమిక్ ఇయర్ నష్టపోకుండా ఉండేందుకు చర్యలు తీసుకుంటామన్నారు. ఓవైసీ, పల్ల, మల్లారెడ్డి సంస్థలకు ముందస్తు నోటీసులు ఇచ్చి చర్యలు తీసుకుంటామని పేర్కొన్నారు.

Read more RELATED
Recommended to you

Exit mobile version