నేడు ఢిల్లీకి సీఎం రేవంత్ రెడ్డి..!

-

Cm Revanth reddy: సీఎం రేవంత్ రెడ్డి.. మరోసారి ఢిల్లీకి వెళ్లనున్నానరు. పండుగనాడు కూడా అంటే నేడు ఢిల్లీకి సీఎం రేవంత్ రెడ్డి పయనం కానున్నారు. ఏఐసీసీ కార్యాలయ ప్రారంభోత్సవంలో పాల్గొననున్నారు సీఎం రేవంత్ రెడ్డి. అటు ఈ నెల 16 నుంచి 19 వరకు సీఎం రేవంత్ రెడ్డి.. సింగపూర్ పర్యటన ఉంటుంది.

Chief Minister Revanth will participate in the inauguration ceremony of AICC office

20 నుంచి 22 వరకు దావోస్ వరల్డ్ ఎకనామిక్ ఫోరమ్ వార్షిక సదస్సులో పాల్గొననున్నారు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి. తెలంగాణకు పెట్టుబడులే తీసుకురావడమే లక్ష్యంగా సీఎం రేవంత్ రెడ్డి.. విదేశీ పర్యటనలు ఉంటాయి. ఈ మేరకు అధికారిక ప్రకటన వచ్చింది.

Read more RELATED
Recommended to you

Exit mobile version