నీరజ్ చోప్రాపై సీఎం రేవంత్‌ రెడ్డి సంచలన పోస్ట్‌ !

-

CM Revanth Reddy’s sensational post on Neeraj Chopra: జావెలిన్ త్రోయర్ నీరజ్‌ చోప్రాపై ఆసక్తికర పోస్ట్‌ పెట్టారు తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్‌ రెడ్డి. Olympics 2024 Paris లో రజత పతకాన్ని సాధించిన భారత ఏస్ జావెలిన్ త్రోయర్ నీరజ్‌ చోప్రా కు ముఖ్యమంత్రి రేవంత్‌ రెడ్డి హృదయ పూర్వక అభినందనలు మరియు శుభాకాంక్షలు తెలిపారు.

CM Revanth Reddy’s sensational post on Neeraj Chopra

ఒలింపిక్స్ జావెలిన్ త్రో విభాగం ఫైనల్స్‌లో 89.45 మీటర్ల త్రో తో రెండో స్థానాన్ని కైవసం చేసుకొని సిల్వర్ మెడల్ అందుకున్న నీరజ్ చోప్రా దేశానికి గర్వకారణమని, ఈ విజయం క్రీడాకారులందరికీ స్ఫూర్తి దాయకమని ముఖ్యమంత్రి ఒక సందేశంలో పేర్కొన్నారు.

 

Read more RELATED
Recommended to you

Exit mobile version