BREAKING : సీఎం కేసిఆర్ వరంగల్‌ పర్యటనలో ఘోర ప్రమాదం..

-

BREAKING : సీఎం కేసిఆర్ పర్యటనలో ఘోర ప్రమాదం చోటు చేసుకున్నట్లు సమాచారం అందుతోంది. ఇవాళ సీఎం కేసీఆర్‌ వరంగల్‌ పర్యటనకు వెళ్లిన సంగతి తెలిసిందే. అయితే.. ఈ నేపథ్యంలోనే… సీఎం కాన్వాయ్‌ నుంచి ఓ మహిళా పోలీస్‌ అధికారి..జారిపడ్డారు.

ఈ తరుణంలోనే.. ఆ మహిళా పోలీస్‌ అధికారికి స్వల్ప గాయాలు అయ్యాయి. జనగామ జిల్లా పెంబర్తి కళాతోరణం వద్ద ఈ ఘటన చోటు చేసుకున్నట్లు తెలుస్తోంది. కాన్వాయ్‌ ఎక్కే సమయంలో ఆ పోలీస్‌ అధికారి జారిపడిందని తెలుస్తోంది. ఇక ప్రమాద ఘటనపై ఇంకా వివరాలు తెలియాల్సి ఉంది.

Read more RELATED
Recommended to you

Latest news