మెదక్ మాజీ ఎమ్మెల్యే పద్మాదేవేందర్ రెడ్డికి ఊహించని పరిణామం ఎదురైంది. మెదక్ మాజీ ఎమ్మెల్యే పద్మాదేవేందర్ రెడ్డి డ్రైవర్ ఆత్మహత్య చేసుకున్నాడు. పిల్లికొట్టాల్ లోని ఇంటిలో ఉరి వేసుకుని ఆత్మహత్య చేసుకున్నారు మెదక్ మాజీ ఎమ్మెల్యే పద్మాదేవేందర్ రెడ్డి డ్రైవర్ శివ రాములు (42).
కుటుంబ కలహాలతో శివరాములు ఆత్మహత్య చేసుకున్నట్టు సమాచారం అందుతోంది. మెదక్ మాజీ ఎమ్మెల్యే పద్మాదేవేందర్ రెడ్డి డ్రైవర్ మృతుడు శివ రాములుకు భార్య, ఇద్దరు పిల్లలు ఉన్నారట.