Hyderabad: రాజేంద్రనగర్ లో గంజాయి ముఠా కాల్పుల కలకలం

-

హైదరాబాద్ కాల్పుల కలకలం నెలకొంది. హైదరాబాద్‌ లోని రాజేంద్రనగర్ లో గంజాయి ముఠా కాల్పుల కలకలం తెరపైకి వచ్చింది. ఇవాళ ఉదయం గంజాయి ముఠా పై పోలీసులు కాల్పులు జరుపడం జరిగింది.

Another bullet caused a stir in the army firing range

గంజాయి ముఠాను పట్టుకునేందుకు ప్రయత్నించిన పోలీసులు… కాల్పులు జరుపడం జరిగింది. దీంతో పోలీసులపై గంజాయి ముఠా రెచ్చిపోయింది. పోలీసులపై కాల్పులు జరిపి పారిపోయింది గంజాయి ముఠా. దీంతో… వెంటాడి గంజాయి ముఠాను పట్టుకున్న పోలీసులు… వారిని అరెస్ట్‌ కూడా చేశారు. ఈ సంఘటనపై కేసు నమోదు చేసుకుని.. దర్యాప్తు చేస్తున్నారు పోలీసులు.

Read more RELATED
Recommended to you

Exit mobile version