కొడంగల్ లో బీఆర్ఎస్‌ లో చేరిన కాంగ్రెస్‌ నేతలు !

-

కొడంగల్ నియోజకవర్గంలో రేవంత్ రెడ్డికి ఊహించని ఎదురుదెబ్బ తగిలింది. కొడంగల్ నియోజకవర్గంలో రోజు రోజుకు కాంగ్రెస్‌ పార్టీ గ్రాఫ్ పడిపోతోంది. తాజాగా కొడంగల్ నియోజకవర్గంలో సీఎం రేవంత్‌ రెడ్డికి ఎదురుదెబ్బ తగిలింది. వరుసగా కాంగ్రెస్ పార్టీని వీడుతున్నారు నాయకులు, కార్యకర్తలు. ఇప్పటికే కొడంగల్ నియోజకవర్గంలో రేవంత్ పై ప్రజల్లో తీవ్ర వ్యతిరేకత ఉన్నట్లు బీఆర్‌ఎస్‌ పార్టీ ప్రచారం చేస్తోంది.

In the presence of Patnam Narender Reddy, Congress leaders joined BRS in large numbers

ఇక తాజాగా కొడంగల్ మండలం చిన్న నందిగామ గ్రామంలో .. పట్నం నరేందర్ రెడ్డి సమక్షంలో భారీగా బీఆర్ఎస్ లో చేరారు కాంగ్రెస్ నేతలు. మొన్న కేటీఆర్‌ మీటింగ్‌ పెట్టిన రోజున కూడా… భారీ సంఖ్యలో కొడంగల్ నియోజకవర్గ ప్రజలు వచ్చారు. ఇక ఇప్పుడు పార్టీ వీడుతున్నారు. దీనిపై తెలంగాణ రాష్ట్ర సీఎం రేవంత్ రెడ్డి ఫో కస్ చేయాల్సి ఉంది.

https://twitter.com/PulseNewsTelugu/status/1889907006007550275

Read more RELATED
Recommended to you

Exit mobile version