VIRAL : కరీంనగర్ ప్రైవేట్ హాస్టల్లో మహిళ అసభ్య ప్రవర్తన..మూత్ర విసర్జన, వాటిల్లోనే వంట!

-

VIRAL : కరీంనగర్ ప్రైవేట్ హాస్టల్లో ఓ మహిళ అసభ్యంగా ప్రవర్తించింది. నలుగురు అస్యహించుకునే చేసింది ఆ మహిళ. వివరాల్లోకి వెళితే…కరీంనగర్ లోని ఓ ప్రైవేట్ బాయ్స్ హాస్టల్లో పనిచేసే మహిళ… వంట చేసే పాత్రల్లో మూత్ర విసర్జన చేసి అదే పాత్రలో వంట చేసింది.

ఇదంతా కొద్ది రోజులుగా జరుగుతోంది. అయితే.. తాజాగా ఆ భోజనం వాసన రావడంతో సీసీటీవీ ఫుటేజ్ చెక్ చేశారు. దీంతో ఆ మహిళ బండారం బయటపడింది. దీంతో మహిళను పని నుంచి తొలగించారు. ఇక ఈ సంఘటన కు సంబంధించిన వీడియో వైరల్‌ గా మారింది.

Read more RELATED
Recommended to you

Exit mobile version