సికింద్రాబాద్ లోని చికెన్ సెంటర్ లపై తనిఖీలు జరుగుతున్నాయి. సికింద్రాబాద్ లోని చికెన్ సెంటర్ లపై ఫుడ్ సేఫ్టీ అధికారులు తనిఖీలు చేస్తున్నారు. బాలయ్య చికెన్ సెంటర్లో తనిఖీలు నిర్వహించారు అధికారులు. కుళ్ళిపోయిన కోడి మాంసం తో పాటు కొవ్వు పదార్థాలు స్వాధీనం చేసుకున్నారు ఫుడ్ సేఫ్టీ అధికారులు. కుళ్లిన కోడి మాంసాన్ని కెమికల్స్ వేసి ఫాస్ట్ ఫుడ్ సెంటర్లకు సరఫరా చేస్తున్నారు.
సికింద్రాబాద్ నగరంలోని జనతా బార్ లకు కుళ్ళిన కోడి మాంసాన్ని సరఫరా చేస్తున్నది బాలయ్య చికెన్ సెంటర్. ఏడు క్వింటాళ్ల కూలిపోయిన కోడి మాంసాన్ని స్వాధీన పరుచుకున్నారు ఫుడ్ సేఫ్టీ అధికారులు. ఈ తరునంలోనే బాలయ్య చికెన్ సెంటర్ ని సీజ్ చేసిన అధికారులు..మరిన్నీ చికెన్ సెంటర్లపై తనిఖీలు చేస్తున్నారు.