కేసీఆర్ అన్న కుమారుడు కన్నారావు కారును సీజ్ !

-

కేసీఆర్ అన్న కుమారుడు కన్నారావు కు ఊహించని షాక్‌ తగిలినట్లు వార్తలు వస్తున్నాయి. తాజాగా కల్వకుంట్ల కేసీఆర్ అన్న కుమారుడు కన్నారావు కారును సీజ్ చేశారు బంజారాహిల్స్ పోలీసులు. జయవర్థన్ రావును కిడ్నాప్ చేసి చిత్రహింసలు పెట్టినట్లు గతంలో పీఎస్ లో కల్వకుంట్ల కేసీఆర్ అన్న కుమారుడు కన్నారావు పైన కేసు నమోదు కావడం జరిగింది.

KCR’s elder son Kanna Rao’s car was seized by the Banjara Hills police

కారులో కిడ్నాప్ చేసి తీసుకెళ్లినట్లు తెలియడంతో కల్వకుంట్ల కేసీఆర్ అన్న కుమారుడు కన్నారావు కు సంబంధించిన కారును సీజ్ చేశారు పోలీసులు. ఇక ఈ కేసులో హైకోర్టు నుంచి ముందస్తు బెయిల్ తీసుకున్నారట కల్వకుంట్ల కేసీఆర్ అన్న కుమారుడు కన్నారావు. ఈ తరుణంలోనే… కేవలం కల్వకుంట్ల కేసీఆర్ అన్న కుమారుడు కన్నారావు కారును సీజ్ చేశారు బంజారాహిల్స్ పోలీసులు. ఈ సంఘటన పై ఇంకా వివరాలు తెలియాల్సి ఉంది.

 

Read more RELATED
Recommended to you

Exit mobile version