ఖైరతాబాద్ ఎమ్మెల్యే దానం నాగేందర్ యూ టర్న్ !

-

Khairatabad MLA Danam Nagender: ఖైరతాబాద్ ఎమ్మెల్యే దానం నాగేందర్ యూ టర్న్ తీసుకున్నారు. తాను పార్టీ మారడం లేదని పేర్కొన్నారు ఎమ్మెల్యే దానం నాగేందర్‌. కాంగ్రెస్ లో పాత స్నేహితులు కలిస్తే అక్కడే ఉన్న ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డితో మర్యాద పూర్వకంగా కలిసినట్లు వెల్లడించారు ఖైరతాబాద్ ఎమ్మెల్యే దానం నాగేందర్.

Khairatabad MLA Danam Nagender

తాను బీఆర్‌ఎస్‌ పార్టీలోనే ఉంటానని వెల్లడించారు. తప్పుడు ప్రచారాలు నమ్మవద్దని కోరారు. కాగా..ఖైరతాబాద్ ఎమ్మెల్యే దానం నాగేందర్ కాంగ్రెస్‌ పార్టీలోకి వెళతారని.. సికింద్రాబాద్‌ ఎంపీగా పోటీ చేస్తానని వార్తలు వచ్చాయి. ఇలాంటి తరుణంలోనే..ఖైరతాబాద్ ఎమ్మెల్యే దానం నాగేందర్ యూ టర్న్ తీసుకున్నారు.

Read more RELATED
Recommended to you

Exit mobile version