ఢిల్లీకి చేరుకున్న కొడంగల్ లగచర్ల బాధిత కుటుంబ సభ్యులు

-

కొడంగల్ లగచర్ల ఫార్మా బాధిత కుటుంబ సభ్యులు..న్యాయ పోరాటానికి సిద్ధం అయ్యారు. ఈ విషయాన్ని అంత సులువుగా వదిలేలాగా కనిపించడం లేదు కొడంగల్ లగచర్ల ఫార్మా బాధిత కుటుంబ సభ్యులు. తాజాగా కొడంగల్ లగచర్ల ఫార్మా బాధిత కుటుంబ సభ్యులు..ఢిల్లీకి చేరుకున్నారు.

Kodangal Lagacharla Pharma victim family members reached Delhi

రేపు జాతీయ ఎస్సి ఎస్టీ కమిషన్ చైర్మన్, జాతీయ మానవహక్కుల కమిషన్ ను కలిసి రేవంత్ ప్రభుత్వం, పొలీస్ లపై ఫిర్యాదు చేయనున్నారు లగచర్ల కుటుంబ సభ్యులు. ఈ మేరకు తాజాగా కొడంగల్ లగచర్ల ఫార్మా బాధిత కుటుంబ సభ్యులు..ఢిల్లీకి చేరుకున్నారు.

కొడంగల్‌లోని లగచర్లలో ఇటీవల భూముల సర్వే కోసం వెళ్లిన అధికారులపై దాడులు జరిగిన విషయం తెలిసిందే. దీనిపై సీరియస్ అయిన తెలంగాణ ప్రభుత్వం దాడికి గల కారుకులను అదుపులోకి తీసుకుని వారిపై కేసులు పెట్టింది. అందులో పురుషులతో పాటు మహిళలు సైతం ఉన్నారు.వీరంతా గిరిజనులు కావడం గమనార్హం.

Read more RELATED
Recommended to you

Exit mobile version