KTR: 100 మంది విద్యార్థినులకు లాప్‌టాప్‌లు, సిరిసిల్లా కార్మికులకు సాయం

-

KTR celebrates birthday with acts of generosit: బుధవారం రోజున బీఆర్ఎస్‌ పార్టీ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ కేటీఆర్‌ పుట్టిన రోజు జరిగిన సంగతి తెలిసిందే. ఈ సందర్భంగా మంచి మనసు చాటుకున్నారు బీఆర్ఎస్‌ పార్టీ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ కేటీఆర్‌. 100 మంది విద్యార్థినులకు లాప్‌టాప్‌లు, సిరిసిల్లా కార్మికులకు సాయం చేశారు బీఆర్ఎస్‌ పార్టీ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ కేటీఆర్‌.

KTR celebrates birthday with acts of generosit

బుధవారం రోజున తన పుట్టినరోజును హైదరాబాద్‌ స్టేట్ హోం విద్యార్థినుల సమక్షంలో జరుపుకున్నారు కేటీఆర్. ఈ సందర్భంగా తన పుట్టినరోజు కానుకగా 100 మంది విద్యార్థినులకు లాప్‌టాప్‌లను అందజేశారు బీఆర్ఎస్‌ పార్టీ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ కేటీఆర్‌. అలాగే ఆత్మహత్య చేసుకున్న 13 మంది నేత కార్మికుల కుటుంబాలకు కేటీఆర్ ఆర్థిక సహాయం చేయడం జరిగింది. ఇక అటు నిన్నటి రోజున కుటుంబ సభ్యులతో కలిసి పుట్టిన రోజు వేడుకలు జరుపుకున్నారు బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్.

Read more RELATED
Recommended to you

Exit mobile version