కాంగ్రెస్ మొత్తం వచ్చినా…నా మర్రి ఊడ కూడా పీక లేరు – మర్రి జనార్థన్ రెడ్డి

-

కాంగ్రెస్ మొత్తం వచ్చినా…నా మర్రి ఊడ కూడా పీక లేరని రేవంత్‌ రెడ్డి కౌంటర్‌ ఇచ్చారు BRS ఎమ్మెల్యే మర్రి జనార్థన్ రెడ్డి. నాగం కాటేసే పాము లాంటి వాడు….నేను నీడను ఇచ్చే మర్రి చెట్టు లాంటి వాడినని…కాటేసే…. పాము కావాలా… నీడనిచ్చే చెట్టు కావాలా…? అని కోరారు. నాగం నీ సవాలు స్వీకరిస్తున్న….ఆరు నెలల్లో ఈ మార్కండేయ ప్రాజెక్ట్ పూర్తి చేస్తానని ప్రకటించారు.

చేయకుంటే నేను ఎమ్మెల్యే గా పోటీ చేయను… మమ్మలిని తిట్టడానికే అయిదు కోట్ల పెట్టి సభ పెట్టారని ఫైర్‌ అయ్యారు. ఓటు కు నోటు కు దొరికిన రేవంత్ కు నాకు బిజినపల్లి చౌరస్తా రహస్య ఓటింగ్ పెడుదాము రా.. అంటూ సవాల్‌ చేశారు. నాగం లెక్క బియ్యం లారీ లు అమ్ముకొలేదన్నారు. గాలి జనార్థన్ రెడ్డి గనుక గాలికి పొయ్యాడు…..కాంగ్రెస్ మొత్తం వచ్చినా ఒక్క ఉడ కూడా ఈ మర్రిది పిక లేరన్నారు.

Read more RELATED
Recommended to you

Latest news