Munugodu by poll : మునుగోడు ఉప ఎన్నికల్లో రౌండ్ల వారీగా ఎవరికి ఎన్ని ఓట్లు పోల్ అయ్యాయంటే?

-

మునుగోడు ఉప ఎన్నిక ఫలితాలు వన్ సైడ్ గా కొనసాగుతున్నాయి. మొదటి రౌండ్ నుంచి 11 రౌండ్ వరకు టీఆర్ఎస్ పార్టీ స్పష్టంగా మునుగోడులో ఆధిక్యం కొనసాగిస్తోంది. ఇక తాజాగా 11 రౌండ్ లోను టిఆర్ఎస్ పార్టీ ఆధిక్యం లోకి వచ్చినట్లు అధికారికంగా ఎలక్షన్ అధికారులు ప్రకటించారు. అయితే ఈ ఎన్నికలో రౌండ్ల వారీగా ఎవరికి ఎన్ని ఓట్లు పోల్ అయ్యాయో తెలుసుకుందాం..

1) రౌండ్.
బిజెపి – 5126
టిఆర్ఎస్ – 6418
కాంగ్రెస్ – 2100

2) రౌండ్.
బిజెపి – 8622
టిఆర్ఎస్ – 7781
కాంగ్రెస్ – 1537

3) రౌండ్.
బిజెపి – 7426
టిఆర్ఎస్ – 7390
కాంగ్రెస్ – 1926

4) రౌండ్.
బిజెపి – 4555
టిఆర్ఎస్ – 4854
కాంగ్రెస్ – 1817

5) రౌండ్.
బిజెపి – 5245
టిఆర్ఎస్ – 6062
కాంగ్రెస్ – 2683

6) రౌండ్.
బిజెపి – 5378
టిఆర్ఎస్ – 6016
కాంగ్రెస్ – 1962

7) రౌండ్.
బిజెపి – 6803
టిఆర్ఎస్ – 7202
కాంగ్రెస్ – 1664

8) రౌండ్.
బిజెపి – 6088
టిఆర్ఎస్ – 6620
కాంగ్రెస్ – 907

9) రౌండ్.
బిజెపి – 6665
టిఆర్ఎస్ – 7497
కాంగ్రెస్ – 

 

Read more RELATED
Recommended to you

Latest news