తెలంగాణ విద్యార్థులకు అలర్ట్..త్వరలో 10వ తరగతి కొత్త మోడల్‌ పేపర్‌

-

తెలంగాణ విద్యార్థులకు అలర్ట్. త్వరలో 10వ తరగతి కొత్త మోడల్‌ పేపర్‌ రిలీజ్‌ కానుంది. టెన్త్ ప్రశ్నపత్రాల్లో మార్పులు చేసిన తరుణంలో కొత్త మోడల్ పేపర్లను విద్యాశాఖ త్వరలో విడుదల చేయనుంది.

వీలైనంత వేగంగా రూపొందించి ముందుగా ఆన్లైన్ లో అందుబాటులోకి తెచ్చి తర్వాత పాఠశాలలకు పంపనున్నారు వ్యాసరూప, సూక్ష్మరూప ప్రశ్నలు, మార్కుల్లో తాజాగా మార్పులు చేశారు. పరీక్షకు సంబంధించిన ప్రశ్నలు, సమాధానాలకు మార్కులు తెలియజేసే బ్లూప్రింట్ ను కూడా విడుదల చేసేందుకు NCERT కసరత్తు చేస్తోంది.

Read more RELATED
Recommended to you

Latest news