ఏపీ, తెలంగాణలోని విద్యాసంస్థలకు సంక్రాంతి సెలవులు ఫిక్స్..ఎన్ని రోజులు అంటే ?

-

ఏపీ మరియు తెలంగాణ స్కూ ల్స్ కు సెలవులు ఫిక్స్ అయ్యాయి. ఇప్పటికే ప్రకటించిన అకడమిక్ క్యాలెండర్ ప్రకారం, ఏపీలో జనవరి 11 వ తేదీ నుంచి, 16 వ తేదీ వరకు సంక్రాంతి సెలవులు ఉండనున్నాయి.

జనవరి 17 వ తేదీన, స్కూళ్లు తిరిగి, తెరుచుకొ నున్నాయి. ఇక ఇంటర్ కాలేజీలకు జనవరి 11 వ తేదీ నుంచి 17 వ తేదీ వరకు సెలవులు ఉండనున్నాయి. మరోవైపు తెలంగాణ రాష్ట్రంలో జనవరి 13 వ తేదీ నుంచి 17వ తేదీ వరకు సంక్రాంతి సెలవులు ఉన్నాయి. కాలేజీలకు కూడా ఇవే సెలవులు వర్తించే, అవకాశం ఉంది. అయితే, భోగి, సంక్రాంతికి రెండో శనివారం,ఆదివారం వస్తోంది.

Read more RELATED
Recommended to you

Latest news