షాద్ నగర్ కాంగ్రెస్ ఎమ్మెల్యే వీర్లపల్లి శంకర్ వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు..వెలమ నా కొడుకుల్లారా అంటూ రెచ్చిపోయారు షాద్ నగర్ కాంగ్రెస్ ఎమ్మెల్యే వీర్లపల్లి శంకర్. వెలమ నా కొడకల్లరా మిమ్మల్ని సంపి తీరుతామంటూ హాట్ కామెంట్స్ చేశారు. సీఎం రేవంత్ రెడ్డికి తెల్వకుండా వెలమ నా కొడుకుల అంతు చూస్తాం.. ఒక్కొక్కని వీపు బాషింగాలు కడతామని హెచ్చరించారు.
వెలమ కులస్థులు బయట తిరుగకుండా చేస్తామన్నారు. కాంగ్రెస్ సర్కార్ పై కుట్రలు పన్నితే.. దాడులు చేస్తామని హెచ్చరించారు. కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులం అంతా.. నేరుగా దాడి చేస్తామని వార్నింగ్ ఇచ్చారు. కబడ్ధార్ అంటూ షాద్ నగర్ కాంగ్రెస్ ఎమ్మెల్యే వీర్లపల్లి శంకర్ వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. ఇక వెలమ కులస్తులపై షాద్ నగర్ కాంగ్రెస్ ఎమ్మెల్యే వీర్లపల్లి శంకర్ చేసిన వ్యాఖ్యలపై ఆ కులస్థులు ఆగ్రహిస్తున్నారు.
వెలమ నా కొడకల్లరా మిమ్మల్ని సంపి తీరుతాం
షాద్ నగర్ కాంగ్రెస్ ఎమ్మెల్యే వీర్లపల్లి శంకర్ వివాదాస్పద వ్యాఖ్యలు
సీఎం రేవంత్ రెడ్డికి తెల్వకుండా వెలమ నా కొడుకుల అంతు చూస్తాం.. ఒక్కొక్కని వీపు బాషింగాలు కడతాం pic.twitter.com/5ypa6Xl6gA
— Telugu Scribe (@TeluguScribe) December 6, 2024