ఈ-కార్‌ రేసులో నోటీసులకు రంగం సిద్ధం..!

-

ఈ-కార్‌ రేసులో నోటీసులకు రంగం సిద్ధం అయింది.  ఫార్ములా ఈ కార్‌ రేసులో విచారణ ప్రారంభించిన ఈడీ.. మొదటి, రెండు ఫార్ములా రేసులకు సంబంధించి పత్రాలు తెప్పించుకున్నది ఈడీ. అయితే ఈ కేసులో ఉన్న వారికి నోటీసులు ఇచ్చేందుకు రంగం సిద్ధం చేసింది. మరో రెండు రోజుల్లో కేటీఆర్‌తో సహా అందరికీ నోటీసుల జారీకి రంగం సిద్ధం అయింది.

ఈ కేసులో కేటీఆర్ ఏ1 గా చేర్చిన విషయం తెలిసిందే. ఈ కేసులో ఇప్పటికే డిసెంబర్ 31 వరకు కేసీఆర్ ను అరెస్ట్ చేయకూడదని హైకోర్టు చెప్పిన విషయం తెలిసిందే. అయితే విచారణ మాత్రం చేపట్టవచ్చని వెల్లడించింది కోర్టు. మరోవైపు కేటీఆర్ అసెంబ్లీలో ఈ కార్ రేసు పై చర్చ పెట్టాలని డిమాండ్ చేస్తున్నారు. బీఆర్ఎస్ నేతలు గత కొద్ది రోజుల నుంచి అసెంబ్లీలో కోరుతున్నారు.

Read more RELATED
Recommended to you

Exit mobile version