సీఎం కేసీఆర్ వ్యూహాలపై విజయసాయిరెడ్డి సంచలన ట్వీట్ చేశాడు. సీఎం కేసీఆర్ పేరు చెప్పి… టీడీపీ, ఈనాడులపై ఫైర్ అయ్యారు విజయసాయిరెడ్డి. కేసిఆర్ పైఎత్తుకు చిత్తై అంటూ పేర్కొన్నారు. నారా బాబు పిరికితనంతో లొంగిపోయాడని, పలాయనం చిత్తగించాడని “పెద్దబాకారాయుడు” alias కులరాజగురు రాము తన సొంత పేపర్లోనే “కీర్తించారు”. తప్పు చేయకపోతే నక్కజిత్తుల నారా భయపడాల్సిన అవసరం ఏముంది? చాలా విడమరచి చెప్పినట్లే!!అని చురకలు అంటించారు సాయిరెడ్డి.
అలాగే..3.60 లక్షల కోట్లు పెట్టి సోషల్ మీడియా ప్లాట్ ఫామ్ ‘twitter’ను కొనుగోలు చేశాడు Elon Musk. ప్రక్షాళనలో భాగంగా కొందరు ఉద్యోగులను తొలగిస్తే అయ్యో మాకున్న ‘స్లీపర్ సెల్’ లేకుండా పోయిందే, ఇప్పుడెలా అని తెలుగు దొంగల పార్టీ వాళ్ళు శోకాలు పెట్టడమేమిటో? అని ఎద్దేవా చేశారు. పప్పు నాయుడు కూడా ఓ నాలుగు కిలో మీటర్లు ఆగకుండా పరుగెత్తి మోకాళ్ల జాయింట్లు, మెదడులో చిప్ పర్ ఫెక్టుగా ఉన్నాయని నిరూపించుకోవాలి. ఆయన బాడీ బ్యాలెన్స్ మీద కార్యకర్తలకున్న అనుమానాలు పటాపంచలు చేయాలంటే రన్నింగ్ తప్పదన్నారు సాయిరెడ్డి.
కేసిఆర్ పైఎత్తుకు చిత్తై
నారా బాబు పిరికితనంతో లొంగిపోయాడని, పలాయనం చిత్తగించాడని "పెద్దబాకారాయుడు" alias కులరాజగురు రాము తన సొంత పేపర్లోనే “కీర్తించారు”. తప్పు చేయకపోతే నక్కజిత్తుల నారా భయపడాల్సిన అవసరం ఏముంది? చాలా విడమరచి చెప్పినట్లే!!— Vijayasai Reddy V (@VSReddy_MP) November 1, 2022