BREAKING: 10 రోజుల్లో పెళ్లి.. సాఫ్ట్ వేర్ ఉద్యోగిని సూసైడ్ !

-

పెళ్లికి పట్టుమని 10 రోజులు కూడా లేవు. కానీ అంతలోనే ఆ ఇంట తీవ్ర విషాదం చోటు చేసుకుంది. ఏకంగా కాబోయే పెళ్లి కూతురు, సాఫ్ట్ వేర్ ఉద్యోగిని సూసైడ్ చేసుకుంది. ఈ సంఘటన వివరాలు ఇలా ఉన్నాయి. హైదరాబాద్‌ గచ్చిబౌలి పీయస్ పరిధిలోని కొత్తగూడ లో సాఫ్ట్ వేర్ ఉద్యోగిని విద్యాశ్రీ (23) బలవన్మరణానికి పాల్పడింది.

Woman software employee commits

12 రోజుల్లో పెళ్లి పెట్టుకొని ఉరివేసుకుని సూసైడ్ చేసుకుంది సాఫ్ట్ వేర్ ఉద్యోగిని విద్యాశ్రీ. కొత్తగూడలోని హాస్టల్లో ఉంటూ గచ్చిబౌలిలోని ఓ IT కంపెనీలో సాఫ్ట్వేర్ గా పనిచేస్తుంది. మార్చి 17న ఆమెకు మ్యారేజ్ ఉంది.. ఇంతలోనే ఆత్మహత్య కు పాల్పడింది. కాబోయే భర్త తో గురువారం ప్రీ వెడ్డింగ్ షూట్ కు వెళ్లాల్సి ఉంది. కానీ సోమవారం హాస్టల్ బాత్ రూంలో షవర్ రాడ్ కు ఉరేసుకుని బలవన్మరణానికి పాల్పడింది. ఇక ఈ సంఘటన పై కేసు నమోదు చేసు కుని దర్యాప్తు చేస్తున్నారు పోలీసులు.

Read more RELATED
Recommended to you

Exit mobile version