‘సరిపోదా శనివారం’ మూవీ నుంచి హీరోయిన్ ఫస్ట్ లుక్ రివీల్

-

నేచురల్ స్టార్ నాని హీరోగా వివేక్ ఆత్రేయ దర్శకత్వంలో తెరకెక్కుతోన్న చిత్రం ‘సరిపోదా శనివారం’ యాక్షన్ థ్రిల్లర్ డ్రామాగా ఈ సినిమా తెరకెక్కుతుంది.ఈ  చిత్రం  ఫస్ట్ గ్లింప్స్ కి ప్రేక్షకుల నుంచి మంచి స్పందన వచ్చింది .తాజాగా ఈ చిత్రం నుంచి హీరోయిన్ ప్రియాంక మోహన్ ఫస్ట్ లుక్ విడుదలైంది. ఈ మూవీలో ఆమె పోలీసుగా ‘చారులత’ అనే పాత్రలో కనిపించనున్నారు. ఈ మూవీకి జేక్స్ బిజోయ్ సంగీతం అందిస్తున్నారు. ఈ చిత్రం తెలుగుతో పాటు హిందీ, కన్నడ, మలయాళం, తమిళ భాషల్లో ఆగస్టు 29న రిలీజ్ కానుంది.0

ఎస్‍జే సూర్య ఈ సినిమాలో కీలక పాత్ర పోషిస్తున్నారు.డీవీవీ దానయ్య, కళ్యాణ్ దాసరి సంయుక్తంగా నిర్మిస్తున్నారు.ఎస్ జె సూర్య కీలక పాత్రలో నటిస్తున్నాడు. ఈ సినిమాకి జేక్స్ బిజోయ్ సంగీతం అందిస్తున్నారు.నాని,వివేక్ కాంబినేషన్‍లో  వచ్చిన ‘అంటే సుందరానికి’ మూవీ కమర్షియల్‍గా ఆశించిన స్థాయిలో హిట్ కాకపోయినా.. మంచి చిత్రంగా గుర్తింపు తెచ్చుకుంది.మిగిలిన రోజుల్లో సాదాసీదాగా ఉంటూ.. శనివారం మాత్రమే శక్తిమంతుడిగా కనిపించే భిన్నమైన కథాంశంతో రానుంది.

Read more RELATED
Recommended to you

Exit mobile version