ఈ రోజు నుండి ధరలు పెరిగిన మరియు తగ్గిన వస్తువులివే !

-

ఈ రోజు నుండి కొత్త ఆర్ధిక సంవత్సరం మొదలైంది. ప్రతి ఏటా లాగే ఇపుడు కూడా ఈ రోజు నుండి ధరలు తగ్గన వస్తువులు మరియు ధరలు పెరిగిన వస్తువులు ఏమిటన్నది ఇప్పుడు చూద్దాం.

 

ధరలు తగ్గనున్న వస్తువులు: బట్టలు, సైకిళ్ళు, మొబైల్స్, బొమ్మలు , టీవీలు, ఇంగువ , కాఫీ గింజలు, మొబైల్ ఛార్జెర్లు , కెమెరా లెన్స్, లిథియం అయాన్ బ్యాటరీలు , ఇండియాలో తయారయిన ఎలక్ట్రానిక్ వాహనాలు , పెట్రోల్ సంబంధిత కొన్ని రసాయన పదార్ధాలు , వజ్రాలు మరియు రంగు రాళ్లు మొదలైనవి తగ్గనున్నాయి.

ధరలు పెరగనున్న వస్తువులు: బంగారం, వెండి , సిగరెట్లు , ప్లాటినం , ప్లాస్టిక్ వాటర్ బాటిల్స్, గిల్ట్ నగలు, కార్ స్పెర్ పార్ట్శ్, ప్రైవేట్ జెట్లు మరియు హెలికాఫ్టర్లు మొదలైనవి పెరగనున్నాయి.

 

Read more RELATED
Recommended to you

Exit mobile version