కలెక్షన్ కింగ్ కు ఆ హీరోయిన్ అంటే భయమట.. కారణం..!!

-

తెలుగు సినీ పరిశ్రమలో హీరో మోహన్ బాబు అంటే తెలియని వారంటూ ఎవరూ ఉండరు. ఇక అందుచేతనే ఆయనను కలెక్షన్ కింగ్ గా పేరు పిలుస్తూ ఉంటారు. ఇక వీరి ఫ్యామిలీకి కూడా ప్రత్యేకమైన స్థానం ఉన్నది. మోహన్ బాబు ఏదైనా సరే ముక్కుసూటిగా మాట్లాడే మనిషి.. ఎక్కువగా కోప్పడే మనిషి అని కూడా అందరూ అంటూ ఉంటారు అంతే కాకుండా తన ఎవరికీ భయపడే వ్యక్తిత్వం కలిగిన వ్యక్తి కాదని చెప్పవచ్చు.. అలాంటి గొప్ప వ్యక్తికి ఒకరంటే చాలా భయమట ఆ విషయాన్ని తనే స్వయంగా ఒక ఇంటర్వ్యూలో తెలియజేశారు వాటి గురించి చూద్దాం.

మోహన్ బాబు తెలియజేసిన ఆ హీరోయిన్ ఎవరో కాదు తన గారాలపట్టి మంచు లక్ష్మి నే.. ఒక ఇంటర్వ్యూ చేసే వ్యక్తి మీకు తరచూ ఎక్కువగా కోపం వస్తుందంట కదా అని ఆ వ్యక్తి అడగగా.. మోహన్ బాబు అందుకు సమాధానంగా తనకు ఎవరిమీద ఊరకనే కోపం రాదు అని ఎవరైనా అశ్రద్ధ బూటకపు మాటలు మాట్లాడితే వారి మీద చాలా కోపం వస్తుంది అని తెలియజేశారు.. ఇక అంతే కాకుండా అనవసరమైన పొగడ్తలు కూడా తనకు నచ్చవు అని తెలిపారు.

తన కూతురు మంచు లక్ష్మీ అంటే మాత్రం చాలా భయం అని తెలియజేశారు అంతేకాకుండా తను ప్రతి విషయంలో కోపం తెచ్చుకుంటు ఉంటుందని ఒక రాక్షసి లాగ భయపడిస్తుందని తెలియజేశాడు మోహన్ బాబు. తనంటే ఎంత భయమో అంతే ప్రేమ కూడా ఉందని తెలియజేశాడు మోహన్ బాబు. ఈ విషయం తెలిసిన మంచు అభిమానులు సైతం ప్రతి ఒక్కరూ ఆశ్చర్యపోతారు. ఎవరికీ భయపడని మోహన్ బాబు తన కూతురికే భయపడతాడ అన్నట్లుగా కామెంట్లు చేస్తున్నారు. ప్రస్తుతం మంచు మనోజ్ కూడా తిరిగి సినిమాలలో బిజీగా ఉండం ఉన్నట్లు తెలుస్తోంది.

Read more RELATED
Recommended to you

Exit mobile version