అందమైన దీవి వెనుక నమ్మలేని నిజాలు.. సైన్స్ కే సవాల్ విసురుతున్న మిస్టరీలు..

-

ఈ భూ ప్రపంచంలో ఎన్నో వింతలు, విశేషాలున్నాయి.. అందులో కొన్ని జనాల కళ్ళను మోసం చేస్తే.. మరికొన్ని అవ్వాక్కేలా ఉన్నాయి..కొన్ని ప్రాంతాల పేరు వినాలంటేనే చాలామంది భయపడుతున్నారు.. అలాంటి భయంకరమైన ప్రాంతం గురించి ఇప్పుడు తెలుసుకుందాం..

ప్రపంచంలో అత్యంత భయంకరమైన నిషేధ ప్రాంతం ఇటలీలోని వెనిస్.. లిడో నగరాల మధ్య వెనీషియన్ గల్ఫ్. ఈ ప్రాంతానికి వెళ్లిన వారు తిరిగి రారు అని అంటారు. ఇప్పటి వరకూ ఈ ప్రాంతాల్లోకి వెళ్లిన బతికి వచ్చిన మనిషి ఒక్కరూ లేరు. దీంతో నగరంలో సామాన్యులు అడుగు పెట్టడంపై ప్రభుత్వం నిషేధించింది. ఈ ద్వీపం గురించి తెలుసుకున్న వారు శాపగ్రస్త ద్వీపం అని పిలుస్తారు అంతేకాదు ప్రజలు దీనికి దూరంగా ఉండాలని సలహా ఇస్తారు. 17 ఎకరాలలో విస్తరించి ఉన్న ఈ ద్వీపాన్ని ప్రపంచానికి దూరంగా ఉంచుతూ చుట్టూ ఎత్తైన గోడలు ఉన్నాయి..

అసలు విషయానికొస్తే…ప్లేగు మహమ్మారి వ్యాపించినప్పుడు బాధితులకు వైద్యం ఇచ్చే వీలు లేదని భావించిన ప్రభుత్వం దాదాపు 1.60 లక్షల మందిని ఈ ద్వీపంలోకి తీసుకుని వచ్చి వదిలేశారు. ఇలా చేయడం వలన వ్యాధి పెద్దగా వ్యాపించదని ప్రభుత్వం భావించింది. అప్పడు తాము ఈ చర్య తీసుకోవడం సరైనదని ప్రభుత్వం చెప్పింది. ఈ సంఘటన జరిగిన కొద్దిసేపటికే.. ఈ దేశం బ్లాక్ ఫీవర్ అనే మరో వ్యాధి బారిన పడటం ప్రారంభించారు. మళ్లీ ఈ ద్వీపం గురించి ప్రభుతం ఆలోచించడం ప్రారంభించింది..ఆ వ్యాధి బారిన ఎవరు పడిన అక్కడే అంత్యక్రియలు ను చేస్తారు..
అందుకే ఈ ప్రాంతంలోకి ఒక్కపురుగు కూడా వెళ్ళదు..అదన్నమాట అసలు మిస్టరీ వెనుకావుదాగివున్న మిస్టరీ..

Read more RELATED
Recommended to you

Exit mobile version