ప్రధాని మోడీ సంచలన నిర్ణయం…పార్లమెంట్‌ ముందకు “యూనిఫాం సివిల్ కోడ్” బిల్లు !

-

ప్రధాని మోడీ సంచలన నిర్ణయం తీసుకున్నారను. ఈ పార్లమెంట్ వర్షాకాల సమావేశాల్లో “యూనిఫాం సివిల్ కోడ్” బిల్లు తీసుకొచ్చేందుకు ప్రయత్నాలు చేస్తున్నారు. పార్లమెంట్ వర్షాకాల సమావేశాల్లో “యూనిఫాం సివిల్ కోడ్” బిల్లును ప్రవేశ పెట్టేందుకు చర్యలు వేగం చేస్తోంది కేంద్ర ప్రభుత్వం.

“యూనిఫాం సివిల్ కోడ్” (యుసిసి) పై అన్ని రాజకీయ పార్టీల అభిప్రాయాల కోసం సమావేశాన్ని ఏర్పాటు చేసింది “పార్లమెంటరీ స్టాండింగ్ కమిటీ ఆన్ పర్సనల్, పబ్లిక్ గ్రీవెన్స్, లా అండ్ జస్టిస్”. బిజేపి రాజ్యసభ ఎమ్.పి సుశీల్ మోడి నేతృత్వంలోని “పార్లమెంటరీ స్టాండింగ్ కమిటీ”లో సభ్యులుగా ఉన్నారు 31 మంది ఎమ్.పిలు. “యూసీసీ” పై అన్ని పక్షాల అభిప్రాయాల కోసం జూలై 3న సమావేశం కానుంది “పార్లమెంటరీ స్టాండింగ్ కమిటీ ఆన్ పర్సనల్, పబ్లిక్ గ్రీవెన్స్, లా అండ్ జస్టిస్”. ఈ సందర్భంగా “యూనిఫాం సివిల్ కోడ్” బిల్లు చర్చించనున్నారు.

Read more RELATED
Recommended to you

Latest news