OTT లో కామెడీ సిరీస్ లాగా ఉంది..గజ్జి కుక్క – రఘురామపై సాయిరెడ్డి ఫైర్‌

-

రఘురామకృష్ణం రాజు పై విజయసాయిరెడ్డి మరోసారి ఫైర్‌ అయ్యారు. OTT లో కామెడీ సిరీస్ లాగా ఉంది..గజ్జి కుక్క అంటూ రఘురామపై సాయిరెడ్డి సెటైర్ వేశారు. ఒరేయ్ విగ్గూ. చివరి మజిలీలో నువ్వేంట్రా ఉన్మాదిలా, బఫూన్‌లా మారావు. నీ బాడీ లాంగ్వేజి చూస్తుంటే రోత పుడుతుందిరా పెగ్గుగా! నీ బతుకంతా ప్రతి క్షణం భయమే!బాబుగాడు వేసే చిల్లర కోసం OTT లో కామెడీ సిరీస్ లాగా ఎల్లోకులమీడియాలో ఛండాలపు సిరీస్ కు బలిఅయ్యావురా అని నిప్పులుచెరిగారు.


నీ బతుకు అలా ముగియాల్సిందే అంటూ ట్వీట్‌ చేశారు సాయిరెడ్డి. ఇంత పతనమయ్యావేంట్రా విగ్గూ! నీ మనవళ్లు ఈ పెగ్గు గాడా మా తాత అని సిగ్గుపడుతున్నార్రా. ఈ గబ్బుగాడెందుకు నా కడుపున పుట్టాడా అనే మనోవేదనతో మరణించాడటరా నీ తండ్రి. బొల్లినాయుడు కూలీ డబ్బులు తింటూ కాపలా గజ్జికుక్క డ్యూటీ చేస్తున్నావురా! భూమికి భారం రా నీలాంటి అటు-ఇటు కాని ఆవారగాళ్లు అంటూ మండిపడ్డారు విజయసాయిరెడ్డి.

Read more RELATED
Recommended to you

Exit mobile version