Virat Kohli : హైదరాబాద్ లో 50 ఫీట్ల కోహ్లీ కటౌట్..ఫోటోలు వైరల్‌

-

టీం ఇండియా రన్ మెషిన్ విరాట్ కోహ్లీ బర్త్ డే సెలబ్రేషన్స్ మొదలయ్యాయి. తెలుగు రాష్ట్రాల్లోని కోహ్లీ ఫ్యాన్స్ తమ అభిమానం దేశానికి తెలిసేలా ఏర్పాటు చేస్తున్నారు. ఇప్పటికే హైదరాబాద్ లోని ఆర్టీసీ క్రాస్ రోడ్స్ లో భారీ కటౌట్ ఏర్పాటు చేసిన విషయం తెలిసిందే.

తాజాగా, విజయవాడలో ఏకంగా 40 ఫీట్ల కోహ్లీ పోస్టర్ ఓ బిల్డింగ్ పై అంటించారు. సోషల్ మీడియాలోనూ కోహ్లీ పేరు ట్రెండ్ అవుతోంది. అటు ముంబైలోనూ విరాట్‌ కోహ్లీకి వీర లెవల్‌ లో విషేష్‌ చెప్పారు. పెయింట్‌ వేసి.. కోహ్లీకి పుట్టిన రోజు శుభాకాంక్షలు తెలిపారు. వీటికి సంబంధించిన ఫోటోలు ఇప్పుడు వైరల్‌ గా మారాయి.

Read more RELATED
Recommended to you

Latest news