ఆ విషయంలో లీగల్ యాక్షన్ తీసుకోబోతున్న విశ్వక్ సేన్..!

-

హీరో విశ్వక్సేన్ తాజాగా గామి సినిమాలో నటించారు విద్యాధర ఈ సినిమాకి దర్శకత్వం వహించారు కార్తీక్ శబరి, శ్వేతా ఈ సినిమాని నిర్మించారు, రిలీజ్ కి ముందు ఈ సినిమా నుండి వచ్చిన ప్రతి అప్డేట్ ప్రేక్షకుల్ని ఎంతగానో ఆకట్టుకుంది భారీ అంచనాల మధ్య ఈ సినిమా మార్చి 8న రిలీజ్ అయింది. బాక్స్ ఆఫీస్ వద్ద ఈ సినిమా భారీగానే కలెక్షన్లను వసూలు చేసింది కొంతమంది ఈ సినిమా మీద కావాలని నెగిటివ్ రివ్యూ ఇస్తున్నారని ఇప్పటికే ఇష్యూ నడుస్తున్న సంగతి మనకి తెలుసు.

అయితే ఈ విషయం మీద టీం స్పందించింది కావాలని నెగిటివ్ రివ్యూ ఇస్తున్నారని మండిపడ్డారు. సినిమా బ్లాక్ బస్టర్ గా మార్చడానికి నా వంతు కృషి నేను చేశాను కానీ బుక్ మై షో వంటి ప్లాట్ ఫామ్ లో చలనచిత్ర ప్రతిష్ట పై నిరంతరం నువ్వు జరుగుతున్నాయని నా దృష్టికి వచ్చింది ఫేక్ అకౌంట్లో టెన్ కి వన్ రేటింగ్ ఇచ్చి సినిమాని దెబ్బ తీయాలని చూస్తున్నారు. ఒకవేళ ఎవరైనా ఇలా చేస్తే లీగల్ యాక్షన్ తీసుకుంటానని విశ్వక్సేన్ పోస్ట్ చేశారు.

Read more RELATED
Recommended to you

Exit mobile version