వామ్మో.. ఇదిగో దెయ్యం..వీడియో చూస్తే గుండె ఝల్లుమంటుంది..

-

దెయ్యాలు, పిశాచాలు అనేవి ఉన్నాయా అంటే..చాలా మంది ఉన్నాయనే అంటున్నారు.. మరి కొంత మంది మాత్రం అలాంటివి లేవనే చెప్తున్నారు..ఈ వాదనలు గత కొంత కాలంగా వినిపిస్తోంది. అయినా కూడా దెయ్యాలున్నయని వీడియోలు సోషల్ మీడియాలో కనిపిస్తున్నాయి. అవి ఎలా ఉంటాయి..ఎం చేస్తాయి అనే సందేహం అందరికి రావడం సహజం..

ఇప్పుడు దెయ్యం ఇలా ఉంటుందని వీడియో ఒకటి నెట్టింట వైరల్ అవుతుంది..ఆ వీడియోను చూసిన వారికి ఒక క్లారిటీ వస్తుంది..రాత్రి పూట సరదాగా వాకింగ్‌కు వెళ్లిన ఈ జంటకు అనుకోని సంఘటన ఎదురైంది. ఉన్నట్టుంది వింత ఆకారాలు కన్పించడంతో తమకళ్లను తామే నమ్మలేక పోయారు. ఆ తర్వాత అసలు నిజం తెలుసుకున్న వాళ్ళు వెంటనే సెల్‌ ఫోన్‌తో వీడియో తీశారు. ఇది నమ్మలేకున్నరా..అయితే ఈ వీడియోను ఒకసారి చూడండి..

యూకేకు చెందిన హన్నా రోవెట్ ఆమె భర్త డేవ్ తమ ఇంటి సమీపంలోని క్లంబర్ పార్క్‌లో రాత్రి పూట తమ పెట్‌ డాగ్‌తో నడుచుకుంటూ వెళ్తున్నారు. ఇంతలో వారికి పొగల రూపంలో కొన్ని వింత ఆకారాలు కన్పించాయి. ఈ కదులుతున్న పొగ ఆకారాలను హన్నా తన సెల్‌ ఫోన్‌లో వీడియో సైతం తీశారు..ఆ వీడియోనే నెట్టింట చక్కర్లు కొడుతోంది..

ఆ వీడియో గురించి వారు మాట్లాడుతూ..అది మా పెంపుడుకుక్క కాదని నిర్ధారించుకున్న తర్వాత నా సెల్‌ ఫోన్‌తో వీడియో తీశాను. దానికి పొడవాటి అవయవాలతో కదులుతున్న పొగ మాదిరి ఉంది. వెంటనే టార్చ్‌ లైట్‌తో దానిని వీడియో తీస్తూ వెంబడించాను. నాకు భయం అనిపించలేదు. ఇలాంటివి ఎవరికైనా చెబితే నవ్వుతారు. అందుకే నేను చూసిన దానిని వీడియో తీశానని హన్నా అన్నారు..నిజంగా వారి ధైర్యానికి మెచ్చుకోవాల్సిందే..ఆ వీడియోను ఒంటరిగా చూస్తే భయంతో వణికిపోతారు..మీరు చూడండి..
https://youtu.be/TOkaXn2xM9M

Read more RELATED
Recommended to you

Exit mobile version