amit shah

బ్రేకింగ్: హైదరాబాద్ పర్యటనకు అమిత్ షా

హైదరాబాద్ పర్యటనకు కేంద్ర హోం శాఖా మంత్రి, బిజెపి సీనియర్ నేత అమిత్ షా రానున్నారు. గ్రేటర్ హైదరాబాద్ ఎన్నికల నోటిఫికేషన్ కి సంబంధించి వార్తలు వస్తున్నాయి. ఈ నెల మూడో వారంలో నోటిఫికేషన్ విడుదల చేసే అవకాశం ఉండవచ్చు. ఎన్నికల నిర్వహణ వచ్చే నెల ఉండే అవకాశాలు ఉన్నాయి. ఈ నేపధ్యంలో పార్టీ...

దళిత కుటుంబంతో అమిత్ షా లంచ్…!

వచ్చే ఏడాది బెంగాల్ ఎన్నికల్లో విజయం సాధించడానికి గానూ ఇప్పుడు బిజెపి, తృణముల్ కాంగ్రెస్ కష్టపడుతున్నాయి. అయితే ఇప్పుడు బెంగాల్ పర్యటనకు కేంద్ర హోం మంత్రి అమిత్ షా వెళ్ళారు. రెండు రోజుల పర్యటన సందర్భంగా కోల్‌కతా సమీపంలోని మాతువా దళిత కుటుంబంతో కలిసి భోజనం చేయనున్నారు. రాష్ట్రంలోని 294 అసెంబ్లీ సీట్లలో కనీసం...

మస్ట్ రీడ్: బాబు ఫైల్ చూపించిన జగన్… అవాక్కయిన అమిత్ షా!!

ఏపీ ముఖ్య‌మంత్రి వైఎస్ జ‌గ‌న్ మోహ‌న్ రెడ్డి దేశ రాజ‌ధాని ఢిల్లీ చేరుకున్న సంగతి తెలిసిందే. ప్రధాని మోడీతో జగన్ భేటీకి గల కారణాలు "కేంద్ర కేబినెట్లోకి వైసీపీ" అని ప్రచారం జరుగుతున్న సంగతి తెలిసిందే! అయితే అది ఇంకా క్లారిటీకి రాలేదని, అలాంటి ఆప్షన్ పూర్తి వాస్తవం కాదని చెప్పుకొస్తున్నారు వైకాపా నేతలు!...

కేంద్ర మంత్రివర్గంలోకి వైసిపి ? అదే జరిగితే ?

, వైసిపి ఏ మాత్రం తగ్గకుండా, కేంద్రం ప్రవేశపెట్టే అన్ని బిల్లులకు మద్దతు తెలపడం, కొన్ని కొన్ని వివాదాస్పద బిల్లుల విషయంలో  ఏపీలో వ్యతిరేకత వ్యక్తమవుతుంది అని తెలిసినా, పట్టించుకోకుండా, మద్దతు ఇస్తూనే వస్తున్నారు. విద్యుత్ సంస్కరణల బిల్లు, వ్యవసాయ బిల్లు ప్రవేశపెట్టడంపై దేశ వ్యాప్తంగా కేంద్రం తీరుపై తీవ్ర విమర్శలు వ్యక్తమయ్యాయి. కొన్ని...

నరాలు తెంచేసుకుంటున్న టీడీపీ నేతలు.. కారణం ఇదే!!

బీజేపీని మాకు నచ్చినప్పుడు ప్రేమిస్తాం.. మాకు అవసరం తీరాకా ద్వేషిస్తాం.. రాష్ట్రానికివస్తే రాళ్లుకూడా వేయిస్తాం.. ఎక్కువమాట్లాడితే ఏపీలో బీజేపీ నేతల విమానాన్ని కూడా దిగనివ్వం..! బీజేపీ విషయంలో టీడీపీ వాదన ఇలా ఉంది!! ఇప్పటికే బీజేపీతో కలవడం చారిత్రక తప్పిందం అని.. ఆ తప్పిదాన్ని పునరావృతం చేయగల నేర్పరి అయిన చంద్రబాబు.. వైకాపా -...

అమిత్ షా ఆఫీసులో టీడీపీ వేగులు.. దేశ భద్రతపై అనుమానాలు!

ఒక రాష్ట్ర ముఖ్యమంత్రి - కేంద్ర హోంశాఖా మంత్రి కలిసి మీటింగ్ పెట్టుకున్నారు! రాష్ట్ర విషయాలపై చర్చించి ఉంటారు! రాజ్యసభలో వైకాపా నుంచి బీజేపీకి మద్దతు ఉంది కాబట్టి మిగిలిన విషయాలు కూడా చర్చించి ఉంటారు. ఈ విషయం టీడీపీ నేతలకు తెలిసింది. పసుపు మీడియాకూ తెలిసిపోయింది! అవును... రాజమండ్రిలో ఉన్న టీడీపీ నేత బుచ్చయ్య...

దిగజారిపోయిన బండారు… జగన్ ముఖ్యమంత్రి సారు!

ప్రస్తుతం ఏపీలో ప్రధాన ప్రతిపక్షం టీడీపీ నేతలకు విమర్శలు చేసే అవకాశాలు కూడా దొరకకుండా జగన్ పాలన సాగిస్తున్నారనే కామెంట్లు రోజు రోజుకీ పెరిగిపోతున్నాయి! నిజంగా ఆలోచించినా కూడా ప్రజల తరుపున సమస్యలు ఉత్పన్నం కాకుండా.. ప్రతిపక్షాలకు విమర్శలు చేసే అవకాశాలు లేకుండా జగన్ పాలన సాగిస్తున్నారు. దీంతో జగన్ పై కేవలం వ్యక్తిగత...

తెలుగోడి ఆత్మ‌గౌర‌వాన్ని తాక‌ట్టు పెట్టిన బాబు అను ‘ కుల ‘ మీడియా…!

తెలుగు వారి ఆత్మ‌గౌరవం-గ‌ల్లీ నుంచి ఢిల్లీ వ‌ర‌కు ఈ మాట విన్న‌ప్పుడ‌ల్లా కూడా.. తెలుగు వారిగా న‌రాలు ఉప్పొంగుతాయి. మ‌న‌కంటూ.. ప్ర‌త్యేక‌త ఉంది. మ‌నం ఒక‌రి మోచేతి నీళ్లు తాగాల్సిన అవ‌స‌రం లేదు.. అనే స్థాయిని న‌లుదెశ‌లా క‌ల్పించిన టీడీపీ వ్య‌వ‌స్థాప‌క అధ్య‌క్షుడు ఎన్టీఆర్ మ‌న‌కు క‌నిపిస్తారు. అయితే, ఇలాంటి తెలుగు ఖ్యాతిని ఖండాంత‌రాల్లోకి...

జ‌గ‌న్ – అమిత్ షా భేటీపై ఆంధ్ర‌జ్యోతి కామెడీ క‌థ‌నం…!

జగన్మోహన్ రెడ్డి ఢిల్లీ పర్యటన విషయంలో ఏబిఎన్, ఆంధ్రజ్యోతి మీడియా రెచ్చిపోయింది. లేనిపోని కథలల్లి జగన్ పై తప్పుడు కథనాలు ప్రసారం చేసింది.  ఏబిఎన్ లో వచ్చిన కథనాలనే ఈ రోజు బ్యానర్ గా ప్రచురించింది. జగన్ పై కేంద్రహోం శాఖ మంత్రి అమిత్ షా ఆగ్రహం వ్యక్తం చేశారని, మండిపోయారని, క్లాసు పీకారని..ఇలా...

బ్రేకింగ్: పూర్తిగా కోలుకున్న అమిత్ షా, సోమవారం నుంచే యుద్ధం…!

కరోనా నుంచి కోలుకున్న కేంద్ర హోం శాఖా మంత్రి అమిత్ షా ఇటీవల అనారోగ్య సమస్యలతో ఆస్పత్రిలో చేరిన సంగతి తెలిసిందే. ఆయన గురువారం ఢిల్లీలోని ఆల్ ఇండియా ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్ (ఎయిమ్స్) ఆసుపత్రి నుండి డిశ్చార్జ్ అయ్యారు. ఆసుపత్రి నుండి డిశ్చార్జ్ అయిన దాదాపు రెండు వారాల తరువాత ఆదివారం...
- Advertisement -

Latest News

మగవారి లైంగిక ఆరోగ్యాన్ని కాపాడుకునే అద్భుతమైన చిట్కాలు..!

మగవాళ్ళు ఆరోగ్యంగా వుంటే అన్నీ విధాలుగా బాగుంటారు.. పురుషులలో, సంతానోత్పత్తిని నిర్ణయించడం లో లైంగిక ఆరోగ్యం అత్యంత ముఖ్యమైన పాత్ర పోషిస్తుంది. పరిస్థితి చాలా అరుదు...
- Advertisement -

ధాన్యం సేకరణలో తొలిసారిగా మిల్లర్ల ప్రమేయం తీసేశాం – సీఎం జగన్

నేడు తాడేపల్లి లోని క్యాంపు కార్యాలయంలో సీఎం జగన్ ఖరీఫ్ ధాన్యం సేకరణ, ఇతర పంటలపై వ్యవసాయ, పౌరసరఫరాల శాఖలతో సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా సీఎం జగన్ మాట్లాడుతూ.. ధాన్యం సేకరణలో...

బెదురులంక 2012 ఫస్ట్ లుక్ లో అదిరిపోతున్న నేహా శెట్టి..

యంగ్ హీరో సిద్ధు జొన్నలగడ్డ విమల్ కృష్ణ దర్శకత్వంలో నటించిన ‘డీజే టిల్లు’ మూవీతో మంచి పేరు సంపాదించుకున్న హీరోయిన్ నేహా శెట్టి ఈ సినిమాలో తన క్యూట్ లిప్స్ తో ప్రేక్షకులు...

ప్రగతి భవన్ లో సీఎం కేసీఆర్ తో టిఆర్ఎస్ ఎంపీల కీలక భేటీ

నేడు సాయంత్రం ప్రగతి భవన్ లో సీఎం కేసీఆర్ టిఆర్ఎస్ పార్టీ ఎంపీలతో కీలక భేటీ నిర్వహించారు. ఈనెల ఏడవ తేదీ నుండి పార్లమెంటు సమావేశాలు ప్రారంభం కానున్న నేపద్యంలో తెలంగాణ సీఎం...

క్రిస్మస్‌ కానుకగా నయనతార కనెక్ట్..

లేడీ సూపర్ స్టార్ గా పేరు తెచ్చుకున్న నయనతార ఇప్పటికే ప్రేక్షకుల్ని అలరించింది హర్రర్‌ థ్రిల్లర్‌ చిత్రాల్లో ప్రేక్షకులను మెప్పించిన నయన్.. ఇప్పుడు మరోసారి అలరించేందుకు వస్తుంది. ప్రస్తుతం `కనెక్ట్` అనే చిత్రంలో...