Srikakulam

శ్రీకాకుళం జిల్లాలో మ‌రో రోడ్డు ప్ర‌మాదం.. మంటల్లో దగ్ధమైన..

శ్రీకాకుళం జిల్లా రణస్థలం మండలం పరిశాం వద్ద మరో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. రణస్థలం మండలం పైడిభీమవరం సమీపంలో ఆగివున్న లారీని.. ఉత్తరాఖండ్‌కు చెందిన టూరిస్ట్ బస్సు ఢీ కొట్టింది. దీంతో ఒక్కసారిగా బస్సులో మంటలు వ్యాపించి పూర్తిగా దగ్ధమైంది. ఈ టూరిస్ట్ బస్సులో 50 మంది ప్రయాణికులు ఉన్నారు. ఎవరికీ ఎలాంటి...

శ్రీకాకుళం జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం.. ఒకే కుటుంబానికి చెందిన ఐదుగురు మృతి

శనివారం తెల్లవారుజామున శ్రీకాకుళం జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. మందస కొత్తపల్లి బ్రిడ్జి వద్ద కారు అదుపు తప్పి పంటకాలువలోకి దూసుకెళ్లింది. ఈ ఘటనలోఓకే కుటుంబానికి చెందిన ఐదుగురు మృతిచెందారు. నలుగురు మృతదేహాల్ని వెలికితీశారు. మరో ఇద్దరి కోసం కాలువలో గాలిస్తున్నారు. డ్రైవర్ ప్రాణాలతో బయటపడ్డాడు. దీంతో అతడ్ని చికిత్స నిమిత్తం ఆస్పత్రికి తరలించారు....

Special Trains : సంక్రాంతి పండ‌గ‌కు ప్రత్యేక రైళ్లు .. టైమింగ్స్ ఇవే..!

Sankranti Festival Special Trains | సంక్రాంతి పండ‌గ వ‌చ్చేస్తోంది. ఉపాధికోసం తరలి వెళ్లిన వారందరూ ఖచ్చితంగా ఈ పండగకు స్వస్థలానికి వెళ్లాలని ప్రయత్నిస్తారు. అందుకే ఆ సమయంలో అటు రైళ్లు, ఇటు బస్సులు అన్నీ విపరీతమైన రద్దీగా నడుస్తుంటాయి. సంక్రాంతి పండుగ సందర్భంగా ప్రయాణీకుల రద్దీని దృష్టిలో ఉంచుకుని దక్షిణ మధ్య రైల్వే...

సంక్రాంతి పండ‌గ‌కి ఊరెళ్తున్నారా.. అయితే ఈ రైళ్ల టైమింగ్స్ మారాయండోయ్‌..

పండుగ సీజ‌న్ మొద‌లైంది. మ‌రి సెలవుల్లో పండ‌గ‌కి ఊరెళ్తున్నారా..? అయితే కొన్ని రైళ్ల టైమింగ్స్ మారాయి. ఈ విషయాన్ని సౌత్ సెంట్రల్ రైల్వే అధికారులు ప్రకటించారు. సంక్రాంతి సెలవుల రద్దీకి తగ్గట్టుగా దక్షిణ మధ్య రైల్వే ప్రత్యేక రైళ్లను నడుపుతున్న విషయం తెలిసిందే. ఇప్పటికే స్పెషల్ ట్రైన్స్ వివరాలను రైల్వే ప్రకటించింది. కాచిగూడ-శ్రీకాకుళం రోడ్...

జబర్దస్త్ ఫేమ్ ‘పొట్టి నరేష్‌’పై యువకుల దాడి

ప్రతి గురువారం, శుక్రవారం ఈటీవీలో వచ్చే జబర్దస్త్ కామెడీ ప్రోగ్రామ్‌లో నటించే పొట్టి నరేష్‌పై కొంతమంది యువకులు దాడి చేశారు. ఈ ఘటన ఏపీలోని శ్రీకాకుళంలో చోటు చేసుకున్నది. శ్రీకాకుళంలో జరుగుతున్న కళింగాంధ్ర ఉత్సవాల్లో ప్రదర్శన కోసం నరేష్‌తో పాటు ఆయన బృందం అక్కడికి వెళ్లింది. శనివారం రాత్రి వాళ్లు ప్రదర్శన ఇచ్చారు. అయితే.....

నేటి నుంచి ఏరో స్పోర్ట్స్ ఫెస్టివల్…

ఆంధ్రప్రదేశ్ లో ప్రపథమంగా ఏరో స్పోర్ట్సు ఫెస్టివల్‌కు శ్రీకాకుళం జిల్లాలోని సీతంపేట చారిత్రాత్మక ఘట్టానికి వేదికకానుంది.  సీతంపేటలోని ఎన్టీఆర్‌ అడ్వంచర్ పార్కులో ప్రభుత్వ ఆధ్వర్యంలో ఇవాళ్టి నుంచి ఏరో స్పోర్ట్సు ఫెస్టివల్ జరగనుంది. టూరిజం ప్రమోషన్ లో భాగంగా తొలిసారిగా సిక్కోలులో నిర్వహిస్తున్న ఈ ఫెస్టివల్ కోసం 6 పారామోటరింగ్‌ యూనిట్లు , 1...

ప్ర‌జ‌ల క‌ష్టాలు చూసి క‌న్నీళ్లొచ్చాయి : ప‌వ‌న్‌

శ్రీ‌కాకుళం జిల్లాలో తిత్లీ తుపాను సృష్టించిన విధ్వంసంతో జరిగిన నష్టం బయటకు తెలియడంలేదని జనసేన అధినేత పవన్‌ కల్యాణ్‌ అన్నారు. తుపానుతో నష్టపోయిన శ్రీకాకుళం ప్రజల కష్టాలు చూసి తనకు కన్నీళ్లొచ్చాయని తెలిపారు. తాను ఏడిస్తే సమస్య పరిష్కారం కాదని.. ఆవేదనను తన గుండెల్లోనే పెట్టుకున్నానని చెప్పారు. బుధవారం ఆయన శ్రీకాకుళం జిల్లా భావనపాడులో...

కవిటిలో కిడ్ని వ్యాధులపై పరిశోధనలు

అమ‌రావ‌తి(శ్రీకాకుళం): కవిటి మండలంలో కిడ్నీ వ్యాధి స్థితిగతులపై న్యూఢిల్లీకి చెందిన ఐసీఎంఆర్‌ బృందం పరిశోధనలు ప్రారంభించారు. ఐసీఎంఆర్‌ నెఫ్రాలజీ ఈడీ డాక్టర్‌ వివేకానంద ఝా నేతృత్వంలో కవిటి, కపాసుకుద్ది గ్రామాల్లో సోమవారం పర్యటించారు. ఇంటింటా తిరిగి వ్యాధిగ్రస్థుల రక్త నమూనాలను సేకరించారు. రోగులతో మమేకమై వారి పూర్వ పరాలపై ఆరా తీశారు. కిడ్నీ వ్యాధుల...

సూర్యనారాయణస్వామిని తాకిన సూర్యకిరణాలు..

ప్రతి ఏటా మార్చి, అక్టోబర్ నెలలో శ్రీకాకుళంలోని అరసవల్లిలో ఉన్న సూర్యనారాయణస్వామి వారిని సూర్యకిరణాలు తాకుతుంటాయి. ఈసారి అక్టోబర్ నెల మొదటి రోజునే సూర్యకిరణాలు స్వామివారిని తాకాయి. ఇవాళ ఉదయం 6.09కు స్వామి మూలవిరాట్‌కు సూర్యకిరణాలు తాకాయి. రేపు, ఎల్లుండి కూడా సూర్యకిరణాలు స్వామివారిని తాకే అవకాశం ఉంది. ఉత్తరాయణం నుంచి దక్షిణాయణం, దక్షిణాయణం...
- Advertisement -

Latest News

ఇలాంటి పరిస్థితి అస్సలు ఊహించని త్రివిక్రమ్..!!

మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ గారికి తెలుగు ప్రేక్షకులలో ప్రత్యేకమైన అభిమానం ఉంది.ఆయన భాష, మాటలతో ఎంతో మందికి స్ఫూర్తి నింపారు అలాగే గిలిగింతలు పెట్టారు....
- Advertisement -

పోలవరంపై 3 ప్రశ్నలు వేస్తే టీడీపీ నుంచి సమాధానం రాలేదు… అంబటి రాంబాబు

మరోసారి చంద్రబాబుపై విమర్శలు గుప్పించారు ఏపీ జలవనరుల శాఖ మంత్రి అంబటి రాంబాబు. అయితే నేడు టీడీపీ అధినేత చంద్రబాబు పర్యటనలో భాగంగా.. పోలవరం ప్రాజెక్టు సందర్శనకు వెళ్లడంతో.. పోలీసులు అడ్డుకోవడం, ప్రతిగా...

పాకిస్థాన్ సరిహద్దుల్లో 30 వరకు యాంటీ డ్రోన్ గన్ వ్యవస్థ…

తాజాగా 100 డ్రోన్లు, ఎస్ యూవీలపై అమర్చే వీలున్న రెండు ఎలక్ట్రానిక్ జామర్లు, చేతితో పట్టుకుని వెళ్లే 1400 థర్మల్ ఇమేజ్ స్కానర్లనుదేశ సరిహద్దుల అవతలి వైపు నుంచి ఉగ్రవాదం, మాదక ద్రవ్యాల...

యాంకర్ అనసూయ టార్గెట్ చేసేది వారినేనా ..!!

ఈ రోజుల్లొ కొద్దిగా ఫేమ్ ఉన్న వారిని టార్గెట్ చేయడం సులభంగా మారింది. వారి ఫొటోస్ మార్ఫింగ్ చేసి అసభ్యంగా మార్చి అశ్లీల వెబ్సైట్లు లో పెట్టడం వ్యాపారం గా మారింది. అవగాహన...

ప్రభుత్వ పాఠశాలల్లో విద్య ఇప్పటికే నిర్వీర్యమైపోయింది….ఆర్ కృష్ణయ్య

కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వ సంస్థలలో ఖాళీగా ఉన్న ఉద్యోగాలకు వెంటనే నోటిఫికేషన్లు విడుదల చేయాలని బీసీ సంక్షేమ సంఘం జాతీయ అధ్యక్షుడు, రాజ్యసభ సభ్యుడు ఆర్. కృష్ణయ్య కోరారు. తెలంగాణ అన్ ఎంప్లాయిస్...