టీవీని కొనాలని అనుకునేవారికి గుడ్ న్యూస్..!

తక్కువ ధరలో టీవీ లను కొనాలని భావించేవారికి గుడ్ న్యూస్.. ప్రముఖ ఈ కామర్స్ కంపెనీ ఫ్లిప్ కార్ట్ స్మార్ట్ టీవీ లపై భారీ ఆఫర్ ను ప్రకటించారు..వినియోగదారుల కోసం ఎలక్ట్రానిక్ డేస్ సేల్‌ను తీసుకొచ్చింది. ఈ సేల్‌లో భాగంగా ఎలక్ట్రానిక్ వస్తువులపై భారీ తగ్గింపులు ఇస్తోంది. ఈ ఆఫర్ టీవీలకు, ఫోన్స్, ఫ్రిజ్ ల పై భారీ ఆఫర్ ను అందించారు.అయితే ఈ ఆఫర్‌లో కస్టమర్ల కోసం పెద్ద స్మార్ట్ LED టీవీని సగం ధరకే ఫ్లిప్‌కార్ట్ అందిస్తోంది. 65-అంగుళాల స్మార్ట్ టీవీ iFFALCON పై మంచి ఆఫర్ ఉంది. ఈ టీవీని 53 శాతం తగ్గింపుతో సొంతం చేసుకోవచ్చు.

iFFALCON 65-అంగుళాల అల్ట్రా HD (4K) LED స్మార్ట్ Android TV అసలు ధర రూ. లక్షకు పైగా ఉంటుంది. కానీ ఇంత విలువ కలిగిన స్మార్ట్ టీవీని 53 శాతం తగ్గింపు ధరతో రూ.49,990 వద్ద సొంతం చేసుకోవచ్చు. అదనంగా RBL, ICICI బ్యాంక్ కార్డ్‌లపై 10% తగ్గింపు లభిస్తుంది. పాత స్మార్ట్ టీవీని ఎక్స్ఛేంజ్ చేయడం ద్వారా రూ.11,000 తగ్గింపు కూడా ఉంది. ఈ ఆఫర్ల ద్వారా టీవీ ని కేవలం రూ. 38,990కే సొంతం చేసుకోవచ్చు. ఈ టీవీ కొనుగోలుపై రూ.3,143 EMI సదుపాయం కూడా అందుబాటులో ఉన్నట్లు ఫ్లిప్ కార్ట్ ప్రకటించారు..

ఈ టీవీ స్పెసిఫికేషన్లు..

టీవీ డాల్బీ ఆడియో సపోర్ట్‌తో 16W సౌండ్ అవుట్‌పుట్‌ను కలిగి ఉంది. అన్నీ ఓటీటీ ప్లాట్‌ఫామ్స్‌ కూడా ఇందులో అందుబాటులో ఉన్నాయి.Google అసిస్టెంట్, Chromecast ను కూడా కలిగి ఉంది.

60 Hz రిఫ్రెష్ రేట్‌తో Ultra HD (4K), 3840 x 2160 రిజల్యూషన్.4K అప్‌స్కేలింగ్ టెక్నాలజీతో మునుపెన్నడూ లేని విధంగా కంటెంట్‌ కనిపిస్తుంది. డిస్‌ప్లే కలర్స్ పరంగా మెరుగైన స్పష్టతను ఇస్తోంది. అన్నీ రకాల కొత్త ఫీచర్లను కలిగి ఉంది..