ఆచార్య చాణక్య చెప్పినట్లు చేస్తే సమస్యల నుండి బయటపడొచ్చు. ఆచార్య చాణక్య మన జీవితంలో కలిగే చాలా సమస్యల గురించి ప్రస్తావించారు. చాణక్య చెప్పినట్లు చేస్తే ఏ సమస్యలు వుండవు. ఎలాంటి సమస్య నుండి అయినా బయటికి వచ్చేయొచ్చు. ఆచార చాణక్య కొన్ని రహస్యాలని ఎవరితో కూడా చెప్పకూడదని చెప్పారు. ఎటువంటి రహస్యాలని మనం ఇతరులతో పంచుకోకూడదు అనే విషయాన్ని ఇప్పుడు తెలుసుకుందాం. మన జీవితానికి సంబంధించి చాలా విషయాల గురించి చాణక్య చెప్పారు.
రాజకీయాలు డబ్బు స్నేహితులు ఇలా ఎన్నో సమస్యల గురించి వివరించారు. ఒక వ్యక్తి విజయం అందుకోవాలని.. దాచి పెట్టాలని చాణక్య అన్నారు. ఎప్పుడు కూడా ఈ విషయాన్ని ఇతరులతో షేర్ చేసుకోకూడదని వీటిని షేర్ చేసుకుంటే ప్రమాదంలో పడ్డట్టే అని చాణక్య చెప్పారు. భవిష్యత్తు కోసం ఒక ప్రణాళిక వేసుకుంటే దానిని పొరపాటున కూడా ఎవరికీ చెప్పకూడదు. రహస్యంగానే ఉంచాలి.
శత్రువుని ఎప్పుడూ నమ్మకూడదు అని చాణక్య అన్నారు. తన స్నేహితుడిని కూడా గుడ్డిగా నమ్మకూడదని చాణక్య అన్నారు. గౌరవానికి భంగం కలిగించే రహస్యాన్ని ఎప్పుడూ కూడా చెప్పుకోకూడదు అలానే మీ భార్య గురించి ఎప్పుడూ కూడా ఇతరులకి చెప్పకూడదు. మీ ఓటమి గురించి కూడా ఎప్పుడూ ఇతరులతో చెప్పకూడదు ఇతరులు మీ ఓటమిని విని హేళన చేస్తూ ఉంటారు కాబట్టి ఎప్పుడూ కూడా ఈ తప్పులని అస్సలు చేయకండి. చాణక్య చెప్పినట్లు చేస్తే కచ్చితంగా లైఫ్ లో సమస్యలు ఎదుర్కోవాల్సి ఉంటుంది.