పంచాంగం.. జూన్ 12 బుధవారం 2019 వివిధ దేశాలలో ఇలా..

-

భారత్

వికారినామ సంవత్సరం, ఉత్తరాయణం, గ్రీష్మరుతువు, జ్యేష్ఠమాసం, శుక్లపక్షం దశమి సాయంత్రం 6.29 వరకు, తదుపరి ఏకాదశి, నక్షత్రం : హస్త ఉదయం 11.52 వరకు, తదుపరి చిత్త, అమృత ఘడియలు : ఉదయం 6.09 నుంచి 7.45 వరకు, రాహుకాలం : మధ్యాహ్నం 12.16 నుంచి 1.54 వరకు, దుర్ముహూర్తం : ఉదయం 11.50 నుంచి 12.42 వరకు, వర్జ్యం : రాత్రి 7.33 నుంచి 9.09 వరకు.

న్యూయార్క్

శుక్ల దశమి : ఉదయం 8.57
చైత్ర : ఉదయం 1.26 (13th)
వర్జ్యం : ఉదయం 10.03 నుండి 11.35
దుర్ముహుర్తం : మధ్యహ్నం 12.26 నుండి 1.26
రాహుకాలం : మధ్యహ్నం 12.56 నుండి 2.48
అమృతఘడియలు : ఉదయం 8.00 నుండి 10.02 తిరిగి 3.35 నుండి 6.08

డల్లాస్

శుక్ల దశమి : ఉదయం 7.57
ఏకాదశి : ఉదయం 6.19 (13th)
చైత్ర : ఉదయం 12.26 (13th)
వర్జ్యం : లేదు
దుర్ముహుర్తం : మధ్యహ్నం 12.59 నుండి 1.55
రాహుకాలం : మధ్యహ్నం 1.27 నుండి 3.13
అమృతఘడియలు : ఉదయం 8.51 నుండి 12.58 తిరిగి 3.58 నుండి 6.22

సీడ్నీ

శుక్ల దశమి : రాత్రి 10.57
అష్ట : సాయంత్రం 4.22
వర్జ్యం : ఉదయం 12.03 నుండి 1.35 (13th)
దుర్ముహుర్తం : ఉదయం 11.35 నుండి 12.15
రాహుకాలం : మధ్యహ్నం 11.55 నుండి 1.08
అమృతఘడియలు : ఉదయం 9.18 నుండి 11.34 తిరిగి 1.36 నుండి 3.06

లాస్‌ఏంజిల్స్

శుక్ల దశమి : ఉదయం 5.57
ఏకాదశి : ఉదయం 4.19 (13th)
చైత్ర : రాత్రి 10.26
వర్జ్యం : ఉదయం 7.03 నుండి 8.35 తిరిగి ఉదయం 3.35 నుండి 5.26 (13th)
దుర్ముహుర్తం : మధ్యహ్నం 12.24 నుండి 1.21
రాహుకాలం : మధ్యహ్నం 12.53 నుండి 2.40
అమృతఘడియలు : ఉదయం 8.36 నుండి 12.22 తిరిగి 3.35 నుండి 5.50

లండన్

శుక్ల దశమి : మధ్యహ్నం 1.57
అష్ట : ఉదయం 7.22
వర్జ్యం : మధ్మహ్నం 3.03 నుండి 4.35
దుర్ముహుర్తం : మధ్యహ్నం 12.28 నుండి 1.33
రాహుకాలం : మధ్యహ్నం 1.00 నుండి 3.03
అమృతఘడియలు : ఉదయం 7.26 నుండి 1.05 తిరిగి 4.36 నుండి 6.45

Read more RELATED
Recommended to you

Latest news