పోలీసు శాఖ ఉద్యోగ నియామకాల్లో అభ్యర్థుల వయోపరిమితిని మరో రెండు సంవత్సరాలు పొడిగిస్తూ ముఖ్యమంత్రి కల్వకుంట్ల.చంద్రశేఖర్ రావు నిర్ణయం తీసుకున్నారు. తెలంగాణ రాష్ట్రంలో 95 శాతం స్థానికత మొదటిసారిగా అమల్లోకి రావడంతో పాటు, రెండేండ్ల కరోనా కారణంగా, తెలంగాణ యువతీ యువకులకు వయోపరిమితిని పెంచాలని, గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ పల్లా రాజేశ్వర్ రెడ్డి చేసిన విన్నపానికి సీఎం సానుకూలంగా స్పందించి పై నిర్ణయం వెలువరించారు. ఇందుకు సంబంధించి తక్షణమే సానుకూల చర్యలు తీసుకోవాల్సిందిగా ప్రభుత్వ ప్రధాన కార్యదర్శిని, డీజీపీని సీఎం ఆదేశించారు. దీంతో నిరుద్యోగులంతా హర్షం వ్యక్తం చేస్తూ ఉన్నారు.
శుభవార్త : కేసీఆర్ మరో సంచలన నిర్ణయం
By Network
-
Previous article
Read more RELATEDRecommended to you
జగన్‌వి నకిలీ నవరత్నాలు : చంద్రబాబు నాయుడు
తెలుగుదేశం పార్టీది ప్రజా మేనిఫెస్టో అని, జగన్‌ది నకిలీ నవరత్నాలు అని...
Ganesh -
4 నెలల్లోనే ఇంత ఘోరంగా విఫలమైన ముఖ్యమంత్రిని ఎప్పుడూ చూడలేదు : జగదీష్ రెడ్డి
రాష్ట్రంలో కాంగ్రెస్ గ్రాఫ్ నానాటికి పడిపోతోంది.. సీఎం ని చూస్తే జాలేస్తోంది...
Ganesh -
IPL 2024 : ఆల్ అవుట్ అయిన గుజరాత్… బెంగళూరు టార్గెట్ ఎంతంటే ?
ఇండియన్ ప్రీమియర్ లీగ్ 17వ సీజన్ లో భాగంగా ఈరోజు గుజరాత్...
Ganesh -