ట్రక్కు మీది నుంచి పోయినా బతికింది.. వైరల్ వీడియో

-

ఓమైగాడ్.. మిరాకిల్ ఎస్కేప్. ఇది నిజంగా షాకింగ్ ఘటన. ఆ మహిళకు ఇంకా భూమ్మీద నూకలున్నట్టున్నాయి. ట్రక్కు మీది నుంచి పోయినా బతికి బట్టకట్టింది. నమ్మరా? అస్సలు నమ్మరా? అయితే.. ఈ వీడియో చూడండి ముందు.

చూశారా? టూ వీలర్ మీద వెళ్తున్న మహిళను ట్రక్ ఢీకొట్టింది. దీంతో ట్రక్కు కింద స్కూటీ, ఆ మహిళ పడిపోయారు. ట్రక్ కొంతదూరం అలాగే వెళ్లి ఆగిపోయింది. ట్రక్ ఆగాక ఆ మహిళ తాపీగా ట్రక్ కింది నుంచి లేచి నడుచుకుంటూ వచ్చింది. సౌత్ చైనాలోని గ్యాంగ్ డాంగ్ ప్రావిన్స్ లో ఉన్న మయోమింగ్ లో చోటు చేసుకున్నది. ఇక.. ఈ ఘటన అక్కడి సీసీటీవీ కెమెరాల్లో రికార్డవడంతో ఆ వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.

Read more RELATED
Recommended to you

Latest news