Anasuya Bharadwaj: నోట్లో కుల్ఫీ పెట్టుకున్న అనసూయ..ఆడుకుంటున్నారుగా !

-

టాలీవుడ్ నటి, యాంకర్ అనసూయ భరద్వాజ్ పేరు తెలియని వారుండరు. ఈ భామ సోషల్ మీడియాలో చేసే రచ్చ అంతా ఇంతా కాదు. తన ఫొటోలతో నెట్టింట ఈ భామ పేల్చే బ్యూటీ బాంబులకే కాదు.. తన వివాదాస్పద కామెంట్స్ తో, పోస్టులతో చేసే హంగామాకు కూడా అభిమానులున్నారు. ఏదో రకంగా ఈ బ్యూటీ నిత్యం వార్తల్లో నిలుస్తూ ఉంటుంది. తాజాగా ఈ భామ తన లేటెస్ట్ ఫొటో షూట్ కు సంబంధించి ఫొటోలు షేర్ చేసింది.

నోట్లో కుల్ఫీ పెట్టుకుని అనసూయ తన అందాల విందును సోషల్ మీడియాలో వడ్డించింది. తన బాడీ అందాలు చూపిస్తూ కుర్రాళ్లను కట్టి పడేసింది. ఈ ఫొటోలు నెట్టింట వైరల్ అవుతున్నాయి.

అనసూయ ఫ్యాన్స్ హార్ట్, ఫైర్ ఎమోజీలతో ఆమెపై ప్రేమ కురిపిస్తుంటే కొందరు నెటిజన్లు మాత్రం నెగిటివ్ కామెంట్స్ చేస్తున్నారు. ఈ వయసులో నీకు ఈ షో అవసరమా ఆంటీ అంటూ కామెంట్లు పెడుతున్నారు. అనసూయ ఫొటోలతో పాటు ఈ కామెంట్లు కూడా నెట్టింట హల్ చల్ చేస్తున్నాయి.

 

Read more RELATED
Recommended to you

Exit mobile version